పోటీ చేసిన కూటమి పక్షాల అభ్యర్థులతో అగ్రనేతల జూమ్ సమావేశం – పాల్గొన్న చంద్రబాబు, బీజేపీ ఇన్ ఛార్జ్ అరుణ్ సింగ్, పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్ – మొన్నటి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అవసరం లేదు – కూటమికి 53 శాతం ఓట్లు, వైసీపీకి 41 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.. బీజేపీ ఇన్ ఛార్జ్ అరుణ్ సింగ్ - కౌంటింగ్ తర్వాత అల్లర్లకు వైసీపీ కుట్రలు చేసే అవకాశం ఉంది..
ఇంకా చదవండి: పోస్టల్ బ్యాలెట్ పిటిషన్! ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ!
అందరూ అప్రమత్తంగా ఉండాలి.. పురందేశ్వరి - కౌంటింగ్ లో ఈసీ రూల్స్ ప్రకారం వ్యవహరించాలి – ఫాం 17-సీ ఏజెంట్లు అందరూ కౌంటింగ్ కు తీసుకువెళ్లాలి – కూటమి ఏజెంట్లు సమన్వయంతో వ్యవహరించాలి – పోటీ చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలి – పోస్టల్ బ్యాలెట్ లెక్కించే అంశంలో అప్రమత్తంగా ఉండాలి : టీడీపీ అధినేత చంద్రబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: