Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

పోస్టల్ బ్యాలెట్ పిటిషన్! ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ!

2024-06-02 18:50:00

పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీంకోర్టులో టీడీపీ నేత వెలగపూడి కేవియట్. వెలగపూడి తరపున కేవియట్ దాఖలు చేసిన సీనియర్ కౌన్సిల్ గుంటూరు  ప్రభాకర్. పోస్టల్ బ్యాలెట్ కేసులో వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న వైసీపీ. వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వెలగపూడి కేవియట్.

ఇంకా చదవండి: సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు! 41ఏ నోటీసులు!

పోస్టల్ బ్యాలెట్ ల విషయంలో వైసీపీ పిటిషన్ ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు. ఈసీ ఉత్తర్వుల్లో మేం జోక్యం చేసుకోబోమని చెప్పిన ధర్మాసనం. అవసరమైతే ఎన్నికలు తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోమని సూచన. కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని చెప్పిన డివిజనల్ బెంచ్.  హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్న సజ్జల.

ఇంకా చదవండి: బెయిల్ గడువు ముగిసిన కేజ్రీవాల్! ఇవాళ తీహార్ జైలుకు ప్రవేశం!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఆత్మగౌరవానికి దశాబ్దం పూర్తి! సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు! సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు! శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్!

అమరావతి: మరో భారీ కుట్రకు తెరలేపిన వైసీపీ! ఒంగోలుకు పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లను! రాష్ట్రవ్యాప్తంగా కూడా

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల!

సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఛానల్ లో మాత్రమే ఇలా!

ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!

సోషల్ మీడియాలో వైరల్! బెంగాల్‌లో ఈవీఎం! వీవీప్యాట్లను కాల్వలోకి విసిరిన ఘటన!

సుప్రీం కోర్టుకు శరణు! శేషగిరిరావు ప్రాణహాని భయం!

ఎన్నారై నుండి ఐఎన్ఐ ఎస్ ఎస్ వరకు! డాక్టర్ అఖిల్ విజయం!

ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు! అప్రమత్తంగా ఉండాలి!

కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్! కౌంటింగ్ రోజున ఆంక్షలు, భద్రతా చర్యలు!

సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్! రెచ్చగొట్టేలా మాట్లాడడం కోడ్ ను..దేవినేని

నేటితో ముగియనున్న సార్వత్రిక సమరం! ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు! వారణాసి నుంచి బరిలో మోడీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →