విజయవాడలో వాటర్ సప్లయ్ కాంట్రాక్టర్ల సంఘం అత్యవసర సమావేశం - ఎనిమిది నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదన్న కాంట్రాక్టర్లు - అప్పులు తెచ్చి, అభివృద్ధి పనులు చేశామని కాంట్రాక్టర్ల ఆవేదన - చివరి నిమిషంలో నిబంధనలు మార్చి బిల్లు ఆపారంటూ ఆగ్రహం - ఉన్నతాధికారులు స్పందించకుంటే ఆందోళనకు సిద్ధం కావాలని నిర్ణయం - మంచినీటి సరఫరా కోసం అనేక ప్రాంతాలో పనులు చేశాం
- జలజీవన్ మిషన్ కింద కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులివ్వాలి - రాష్ట్రం డబ్బులు ఇవ్వకపోవడంతో కేంద్రం కూడా నిధులు నిలిపేసింది - 8 నెలలుగా బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది - పాలకులు, అధికారులను కలిసినా స్పందన లేదు - బిల్లులు చెల్లించాలని మరోసారి ఉన్నతాధికారులను కలుస్తాం - స్పందన రాకుంటే ఆందోళనలు, నిరసన దీక్ష చేపడతాం - కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం : కాంట్రక్టర్లు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: