ఏపీలో మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. రేపటితో అభ్యర్ధుల ప్రచారపర్వం ముగియబోతోంది. రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఓ ఎత్తు.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ మరో ఎత్తుగా మారింది. ఇక్కడ తొలిసారి పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఇప్పటికే సినీ పరిశ్రమ మొత్తం ఏకమైంది. ఈ నేపథ్యంలో పవన్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో తొలిసారి నటిస్తున్న హీరోయిన్ శ్రీలీల కూడా స్పందించింది. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ విజయానికి మద్దతుగా టాలీవుడ్ పరిశ్రమలో ఇప్పటికే పలువురు ట్వీట్లు పెడుతుండగా.. ఇప్పుడు శ్రీలీల కూడా అదే బాటలో ఇవాళ ట్వీట్ చేసింది.
ఇంకా చదవండి: ఇటు పవన్ కళ్యాణ్‌కు మద్దతు! అటు వైసీపీ అభ్యర్తి గెలుపు కోసం అల్లు అర్జున్!
ఇందులో శ్రీలీల.. పవన్ గారెకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. సార్ మీ ఎన్నికల ప్రయాణం. మీరు కోరుకున్నదంతా సాధిస్తారని మరియు మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిపించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ శ్రీలీల తన ట్వీట్ ముగించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీలీల తన తర్వాతి సినిమా హీరో రాజకీయాల్లో గెలవాలంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని మెగా ఫ్యాన్స్, జనసేన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటివరకూ టాలీవుడ్ లో మిగిలిన నటీనటుల ట్వీట్లకు భిన్నంగా ఎమోషనల్ గా శ్రీలీల చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.
**తెలుసుకో మిత్రమా తొందరపడకు..**
** సహజ మరణానికి రూ. 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షలు బీమా సౌకర్యం - కూటమికే మన ఓటు **
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: