వైఎస్ఆర్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తనకు అండగా ఉన్నంతవరకు తన వెంట ఏనాయకుడు వచ్చినా, రాకపోయినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అనుకున్న మంత్రి ఆర్ కే రోజా ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. సీఎం జగన్ బహిరంగ సభతో తాను కచ్చితంగా ఎమ్మెల్యే అయిపోతానని అనుకున్న రోజాకు మైండ్ బ్లాక్ అయ్యింది. సీఎం జగన్ బహిరంగ సభకు జనం అంతంతమాత్రంగానే రావడంగో నగిరిలో రోజాకు సినిమా కనపడుతుందని స్పష్టంగా వెలుగు చూసింది. రోజాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో ఆమెను కచ్చితంగా ఓడిస్తామని వైసీపీ నాయకులు బహిరంగంగానే చెప్పారు. అయితే రోజాను ఎలాగైనా గెలిపించుకోవాలని అనుకున్న సీఎం జగన్ నగిరి నియోజక వర్గంలో బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అనుకున్నట్లే శుక్రవారం పుత్తూరులో సీఎం జగన్ బహిరంగ సభ జరిగింది. పుత్తూరు బహిరంగ సభకు నగిరి నియోజక వర్గంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వైసీపీ కార్యకర్తలను పుత్తూరు తరలించారు.
ఇంకా చదవండి: కుప్పం మండలం యమనాసనపల్లిలో ఉద్రిక్తత! మహిళ పైనే దాడి చేస్తారా?
జగన్ బహిరంగ సభ మీద రోజా చాలా ఆశలుపెట్టుకున్నారు. అయితే చివరికి రోజా ఆశలు తస్సుమన్నాయి. సీఎం జగన్ ప్రసంగం వినడానికి జనం ఆసక్తిచూపించలేదని వెలుగు చూసింది. వైసీపీ నాయకుల ఒత్తిడితో బహిరంగ సభ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన ప్రజలు ఎండ దెబ్బకు వాహనాల్లోనే కుర్చున్నారని వెలుగు చూసింది. సీఎం జగన్ కోసం మాత్రమే పుత్తూరులో జరిగిన బహిరంగ సభకు హాజరు అయిన వైసీపీ నాయకులు రోజాకు మద్దతుగా పని చేస్తారని గ్యారెంటీ లేదని తెలిసింది. సీఎం జగన్ బహిరంగ సభతో తనకు సుడి తిరుగుతుందని ఆశలు పెట్టుకున్న రోజాకు గుబులు మొదలైయ్యిందని తెలిసింది. సీఎం జగన్ వచ్చినా రోజా తీరుతో విసిగిపోయిన ప్రజలు, వైసీపీ కార్యర్తలు ఆయన బహిరంగ సభకు హాజరుకాలేదని, ఆయన మాట్లాడుతున్న సమయంలో చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిసింది. నగిరి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి, మంత్రి రోజా విజయంపై సీఎం జగన్ కు కూడా అసలు మ్యాటర్ అర్థం అయిపోయిందని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.
**తెలుసుకో మిత్రమా తొందరపడకు..**
** సహజ మరణానికి రూ. 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షలు బీమా సౌకర్యం - కూటమికే మన ఓటు **
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: