తెలుగు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ మాట్లాడుతూ గతంలో అత్యున్నత పదవి అయిన రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ, 5 సంవత్సరాల మంత్రి పదవి ఇంకా మరెన్నో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ఆర్యవైశ్యులకు గౌరవం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఆంధ్ర ప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇప్పుడు కూడా మ్యానిఫెస్టోలో తగు ప్రాధాన్యత ఆర్యవైశ్యులకు కల్పించింది తెలుగుదేశం కూటమి పార్టీలే. మన వ్యాపారాలు ధైర్యంగా చేసుకోవాలన్నా.. మన ఆస్తులకు భద్రత ఉండాలన్నా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు మేలుకొని ఎన్డీయే కూటమి అభ్యర్థికే మీ ఓటును వెయ్యాలని నా ప్రార్థన. ఈ మెసేజ్ ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి చేరే వరకు అన్ని గ్రూపులకు ఫార్వార్డ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అని డూండి రాకేష్ తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
వైఎస్ షర్మిలపై కేసు! అరెస్ట్ కు కుట్ర! తెర వెనుక వైఎస్ భారతి?
వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన ఈసీ! ఆ అధికారులపై వేటు!
ఢిల్లీ : స్కిల్ కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్! స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
కూటమికి మద్ధతుగా తరిలి వస్తున్న జాతీయ సంస్థలు! తన్జీమ్ ఈ ముఫ్తియాన్! 14 ఏళ్ల సీఎం
ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఈసీ! ప్రతిపాదనలు పంపిన స్క్రీనింగ్ కమిటీ!
వైసీపీ కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు! ట్విస్ట్ అదిరింది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి