తిరుపతి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తిరుపతిలో దారిపొడవునా స్వాగతం పలికిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌ను గెలిపించాలి. చంద్రగిరిలో పులవర్తి నానిని గెలిపించాలి అని కోరారు. తిరుపతి అభివృద్ధికి బలంగా నిలబడే వ్యక్తిని ఎన్నుకోండి. తిరుపతి పవిత్రతను కాపాడతాం. గతంలో తిరుపతిలో పీఆర్‌పీని గెలిపించారు. తిరుపతిలో డ్రైనేజీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. తిరుపతి జిల్లా నుంచి అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయి. ఎంతోమందికి ఉపాధి కల్పించిన అమరరాజా పరిశ్రమ వెళ్లిపోయింది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కరుణాకర్‌రెడ్డి, ఆయన కుమారుడికి మీరు భయపడతారా? రౌడీయిజం చేసేవారికి ఎన్నాళ్లు భయపడతాం? కూటమి ప్రభుత్వం వస్తేనే వైసీపీ ఆగడాలు ఆగుతాయి. టీటీడీ ఉద్యోగుల ఇంటి పట్టాల మీద కూడా జగన్ బొమ్మేనా? టీటీడీ ఉద్యోగుల ఇంటి పట్టాలపై స్వామివారి బొమ్మ ఉండాలి కదా... 2009లో చిరంజీవి తెచ్చిన 1,600 ఇళ్లకూ స్లాబ్‌లు వేయిస్తాం. తిరుమల పవిత్రత దెబ్బతీసే వారిని స్వామివారు మట్టిలో కలిపేస్తారు. టీటీడీ పనుల్లో 10 నుంచి 12 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు పవన్ కల్యాణ్ తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
వైఎస్ షర్మిలపై కేసు! అరెస్ట్ కు కుట్ర! తెర వెనుక వైఎస్ భారతి?
బహిరంగంగా తమ్ముడికి మద్దతు పలికిన చిరంజీవి! పలు కీలక విషయాలు - ప్రత్యేక వీడియో!
వేగంగా మారుతున్న పరిణామాలు! గెలుపు నుండి క్లీన్ స్వీప్ దిశగా!
తన కూతురు విషయంపై మండిపడ్డ ముద్రగడ! పవన్ పై కీలక వ్యాఖ్యలు! మేము NDA కే మద్దతు?
ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఈసీ! ప్రతిపాదనలు పంపిన స్క్రీనింగ్ కమిటీ!
వైసీపీ కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు! ట్విస్ట్ అదిరింది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి