విజయనగరంలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... జగన్‌ను సొంత కుటుంబసభ్యులే నమ్మడం లేదు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారు. ఏపీకి ఇవి కావాలని వైసీపీ ఎంపీలు ఏనాడూ ఢిల్లీలో అడగలేదు. ఏపీ కోసం రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవే మాట్లాడారు. బొత్స కుటుంబం.. ఉత్తరాంధ్రకు క్యాన్సర్ గడ్డలా మారింది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మేం 44 వేల పరిశ్రమలు తెచ్చి 6 లక్షల మందికి ఉపాధి కల్పించాం. రూ.774 కోట్లతో తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేశాం. తోటపల్లి నుంచి 52 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. జగన్ అనేక హామీలు ఇచ్చారు.. ఒక్కటైనా అమలు చేశారా? మాన్సాస్ ట్రస్ట్ భూములు కొట్టేయాలని చూశారు అని లోకేశ్ మండిపడ్డారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
వైఎస్ షర్మిలపై కేసు! అరెస్ట్ కు కుట్ర! తెర వెనుక వైఎస్ భారతి?
బహిరంగంగా తమ్ముడికి మద్దతు పలికిన చిరంజీవి! పలు కీలక విషయాలు - ప్రత్యేక వీడియో!
వేగంగా మారుతున్న పరిణామాలు! గెలుపు నుండి క్లీన్ స్వీప్ దిశగా!
తన కూతురు విషయంపై మండిపడ్డ ముద్రగడ! పవన్ పై కీలక వ్యాఖ్యలు! మేము NDA కే మద్దతు?
ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఈసీ! ప్రతిపాదనలు పంపిన స్క్రీనింగ్ కమిటీ!
వైసీపీ కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు! ట్విస్ట్ అదిరింది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి