ఏపీలో పోలీసుల బదిలీలు కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్న పోలీసు అధికారులపై ఈసీ వేటు వేస్తుంది. పలమనేరు డీఎస్సీ మహేశ్వర్రెడ్డి, సదుం ఎస్ఐపై బదిలీ వేటు పడింది. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ వాహనాలపై దాడి ఘటన నేపథ్యంలో డీఎస్పీ, ఎస్ఐపై ఈసీ చర్యలు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
వైఎస్ షర్మిలపై కేసు! అరెస్ట్ కు కుట్ర! తెర వెనుక వైఎస్ భారతి?
బహిరంగంగా తమ్ముడికి మద్దతు పలికిన చిరంజీవి! పలు కీలక విషయాలు - ప్రత్యేక వీడియో!
వేగంగా మారుతున్న పరిణామాలు! గెలుపు నుండి క్లీన్ స్వీప్ దిశగా!
తన కూతురు విషయంపై మండిపడ్డ ముద్రగడ! పవన్ పై కీలక వ్యాఖ్యలు! మేము NDA కే మద్దతు?
ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఈసీ! ప్రతిపాదనలు పంపిన స్క్రీనింగ్ కమిటీ!
వైసీపీ కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు! ట్విస్ట్ అదిరింది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి