AP: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. బద్వేలు సభలో వివేకా హత్య కేసుపై షర్మిల ప్రసంగించారని కేసు నమోదైంది. వివేకా కేసు ప్రస్తావించకూడదని కపడ కోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో షర్మిలపై ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల ప్రోద్బలంతోనే షర్మిలపై కేసు నమోదైందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వైఎస్ భారతి పాత్ర ఉందని, షర్మిల అరెస్ట్ కుట్ర జరుగుతుందని సునీత ఆరోపించారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! రైతు భరోసా నిధులు విడుదల!
వేగంగా మారుతున్న పరిణామాలు! గెలుపు నుండి క్లీన్ స్వీప్ దిశగా!
నేడు విజయనగరం లో నారా లోకేష్ పర్యటన! యువతతో ముఖాముఖి!
తన కూతురు విషయంపై మండిపడ్డ ముద్రగడ! పవన్ పై కీలక వ్యాఖ్యలు! మేము NDA కే మద్దతు?
ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఈసీ! ప్రతిపాదనలు పంపిన స్క్రీనింగ్ కమిటీ!
వైసీపీ కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు! ట్విస్ట్ అదిరింది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి