ఏపీ ఎన్నికల్లో పవన్ పోరాటంపై చిరంజీవి స్పందించారు. బహిరంగంగా తమ్ముడికి మద్దతు పలికారు. పవన్ పోరాటంపై ప్రత్యేక వీడియో విడుదల చేసారు. ఇంట్లో ఆఖరివాడైనా జనానికి మంచి చేయడంలో ముందుంటాడు... సమాజానికి మంచి చేయాలి అనే విషయంలో పవన్ ఎప్పుడూ ముందే ఉంటాడు. అధికారాంలోకి రాకముందే ప్రజలకు సాయం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. ఎందరో కౌలు రైతులు, జవాన్లు, మత్స్యకారులకు సాయం చేశాడు. తన సంపాదనలో పెద్ద మొత్తాన్ని సాయం కోసం అందించాడు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడిది. సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చాడు. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని జనం కోసం జనసైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్... మీకు సేవకుడిగా, సైనికుడిగా, అన్నయ్యగా నిలబడతాడు.. పవన్‌ను గెలిపించండి అని చిరంజీవి తెలుపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! రైతు భరోసా నిధులు విడుదల!
వేగంగా మారుతున్న పరిణామాలు! గెలుపు నుండి క్లీన్ స్వీప్ దిశగా!
నేడు విజయనగరం లో నారా లోకేష్ పర్యటన! యువతతో ముఖాముఖి!
తన కూతురు విషయంపై మండిపడ్డ ముద్రగడ! పవన్ పై కీలక వ్యాఖ్యలు! మేము NDA కే మద్దతు?
ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఈసీ! ప్రతిపాదనలు పంపిన స్క్రీనింగ్ కమిటీ!
వైసీపీ కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు! ట్విస్ట్ అదిరింది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి