సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ తన స్పీడ్ పెంచారు. యువగళం పేరుతో యువతతో ముఖాముఖి అవుతూ వారి సమస్యలు తెలుసుకుంతున్నారు... అంతే కాకుండా వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు.... వైసీపీ వలన జరిగిన నష్టాన్ని సరిచేయాలంటే కూటమి గెలవాలి అని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నేడు ప్రచారంలో భాగంగా విజయనగరం లో నారా లోకేష్ పర్యటించి ఓట్లు అభ్యర్థించనున్నారు. అనంతరం సా.4 గంటలకు యువగళం సభలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కూటమి అధికారంలోకి వస్తే యవతకు అందించే అంశాలపై ముఖాముఖిగా చర్చించనున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! రైతు భరోసా నిధులు విడుదల!
ఢిల్లీ: జగన్‌కి ఈసీ షాక్! ఇకపై ఇటువంటి తప్పులు!
ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఈసీ! ప్రతిపాదనలు పంపిన స్క్రీనింగ్ కమిటీ!
ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ! స్క్రీనింగ్ కమిటీ సిఫారస్సులని కలరింగ్!
వైసీపీ కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు! ట్విస్ట్ అదిరింది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి