ఏపీలో ఎన్నికల వేళ పిఠాపురంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఓడించి తీరుతానని సవాళ్లు చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి ఆయన కుమార్తె క్రాంతి తాజాగా షాక్ ఇస్తూ తన మద్దతు పవన్ కళ్యాణ్ కే అని తేల్చి చెప్పేశారు. అంతే కాదు నిన్న పవన్ ను నేరుగా కలిసి మద్దతు ప్రకటించారు. దీంతోపాటు జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారు. కానీ వారించిన పవన్ భవిష్యత్తులో ఆమెకు టికెట్ ఆఫర్ ఇచ్చారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దీనిపై ఘాటుగా స్పందించారు ముద్రగడ. తుని వారాహి సభలో తన కుమార్తె క్రాంతికి భవిష్యత్తులో జనసేన తరఫున టికెట్ ఇస్తామంటూ పవన్ ఇచ్చిన ఆఫర్ పై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కే దిక్కులేదు, మా అమ్మాయికి టికెట్ ఇస్తానంటున్నాడంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలో ముద్రగడ పద్మనాభం తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాపు, బలిజ, ఒంటరి సంఘాల నేతలు హాజరయ్యారు. ఎన్డీఏకు మద్దతుగా పనిచేయాలని నేతలు తీర్మానించారు.
ఇవి కూడా చదవండి:
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! రైతు భరోసా నిధులు విడుదల!
ఢిల్లీ: జగన్‌కి ఈసీ షాక్! ఇకపై ఇటువంటి తప్పులు!
ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఈసీ! ప్రతిపాదనలు పంపిన స్క్రీనింగ్ కమిటీ!
ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ! స్క్రీనింగ్ కమిటీ సిఫారస్సులని కలరింగ్!
వైసీపీ కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు! ట్విస్ట్ అదిరింది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి