అనకాపల్లి ఎన్డీయే కూటమి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం:

ఏపీ అభివృద్ధికి మోదీ భరోసా ఇచ్చారు - రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులే - కూటమిగా ఎందుకు ఏర్పాడ్డామో మోదీ, అమిత్‌షా చెప్పారు - ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలని పవన్ చెప్పారు - గతంలో విశాఖ వచ్చినప్పుడు పవన్‌ను అడ్డుకున్నారు - పవన్‌ను అవమానించారు.. వ్యక్తిగత విమర్శలు చేశారు - నేను జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారు  - నిజ జీవితంలోనూ పవన్ కల్యాణ్ హీరోనే - రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరు - అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయం - అధికారం ఉందని విర్రవీగిన వ్యక్తి.. జగన్ - 2047లో వికసిత్ భారత్.. మోదీ లక్ష్యం - వికసిత్ ఆంధ్రప్రదేశ్.. పవన్, నా లక్ష్యం - మనకు మోదీ గ్యారంటీ ఉంది.. సూపర్ సిక్స్ ఉన్నాయి

ఇంకా చదవండి: ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ! స్క్రీనింగ్ కమిటీ సిఫారస్సులని కలరింగ్!

- కూటమి మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయింది - 25 లోక్‌సభ, 160 శాసనసభ సీట్లలో కూటమిదే విజయం - శుక్రవారం వస్తే పొక్లెయిన్లు వస్తాయి.. పోలీసులు గోడలు దూకుతారు - మా కలయిక.. పోలవరం పూర్తి చేసేందుకు - మా కలయిక అమరావతి నిర్మాణం కోసం - మా కలయిక తెలుగుభాషను కాపాడేందుకు - మా కలయిక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసేందుకు - మీ భూముల పత్రాలపై జగన్ ఫోటో ఎందుకు? - ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జగన్ పనైపోయింది - మోదీ గ్యారంటీలు, మన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లండి - కేంద్రంసాయంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం - బాబాయిని ఎవరు చంపారో ఇంకా జగ్గూ భాయ్‌కు అర్థం కాలేదు - సైకో సీన్ అయిపోయింది - 2014లో తండ్రి లేని బిడ్డ అన్నాడు - తన తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడని.. షాపుల మీద దాడులు చేయించాడు - ఎన్నికల్లో గెలిచాక రిలయన్స్ అధినేత చెప్పిన వ్యక్తికి ఎంపీ పదవి ఇచ్చాడు : టీడీపీ అధినేత చంద్రబాబు

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: టెక్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! వలసదారుల కోసం గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లను నిలిపివేసిన అమెజాన్, గూగుల్!

ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం! భారతదేశం లోని వారికి ఫోన్ కాల్ ద్వారా! తెలుగుదేశానికి ఓటు మిస్ కాకుండా!

గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!

కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!

మీకోసం గుడ్ న్యూస్! ఇప్పుడు మిస్ అయితే ఇక అంతే! స్మార్ట్‌ఫోన్‌లపై రూ.4000 తగ్గింపు! నేటి నుంచి 10 రోజులపాటు Poco May sale..

రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!

రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group