ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ -ప్రతిపక్షాలపై విషం చిమ్మేందుకు ప్రయత్నం - ఎప్పుడో తుపానుతో నష్టపోయిన రైతులకు ఇప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని కేంద్రం ఎన్నికల సంఘానికి స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదన - స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీఎస్ జవహర్ రెడ్డి - నాటి తుపాను నష్టానికి ఎన్నికలకు వారం రోజుల ముందు ఇవ్వటం ఏంటని ప్రశ్నించిన కేంద్ర ఎన్నికల సంఘం - ఎన్నికలు అయిపోయాక ఇవ్వాలని ఆదేశాలు - ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా ప్రస్తుతం నిలిపివేయాలని ఆదేశాలు - గతంలో ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేటీవరకూ తల్లుల ఖాతాలో వేయని జగన్ సర్కార్
ఇంకా చదవండి: సాయి ధరమ్ తేజ్ పై రాళ్ళ దాడిపై కేసులేవి.. జగన్! బలవంతంగా రూ.40 నుంచి రూ. 50 వేలు డబ్బులు!
- ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేకపోతే ఫీజు రీయిబర్స్‌మెంట్‌పై కొత్త డ్రామా - తెర వెనుక తతంగం నడిపిన సీఎస్ జవహర్‌రెడ్డి - ఈ రెండింటిని ఈసీ నిలిపివేయడంతో ఏదో జరిగిపోతున్నట్టు బ్లూమీడియా లీకులు - ఏడు నెలల క్రితం వచ్చిన తుపానుకు ఇప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ ఏంటని ప్రశ్నలు - స్క్రీనింగ్ కమిటీ సిఫారస్సులని కలరింగ్ ఇస్తున్న ప్రభుత్వం - రైతులు, విద్యార్థులకు ఇస్తుంటే ఈసీ ఆపిందని బ్లూ మీడియాకు నోట్ పంపిన సీఎంవో
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: