జగన్ సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు
ఎపి నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోంది
ఎపి ప్రగతిలో మోడీ పాత్ర కీలకం
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పివి నరసింహ రావు కి సైతం భారత రత్న ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి చెందుతుంది
ఒకే దేశం ఒకే ఎన్నిక మోడీ ప్రభుత్వం లక్ష్యం
పదేళ్ల తర్వాత చిన్న పిల్లలకి కూడా గుర్తు లేకుండా పోయే పార్టీ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ని దేశంలో లేకుండా చేయాల్సిన బాధ్యత మీదే
మన దేశంలో మోదీ విశ్వ గురుగా అవతరించి దేశాన్ని పాలిస్తున్నారు
ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమి అధికారంలోకి వస్తుంది
ఇంకా చదవండి: ఓటర్ల అవగాహనకు ఏపీ ఎన్నికల నిఘా వెబ్ సైట్ ప్రారంభం! స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగడానికి!
అత్యధిక పార్లమెంట్ సీట్లను ఎన్డీయే కూటమి సాధిస్తుంది అన్న విశ్వాసం ఉంది
ప్రపంచం స్వాగతిస్తున్న ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం.
2014 ఎన్డీయే లేక ముందు భారత్ 11 వ స్థానంలో ఉండేది
నేడు ప్రపంచంలో మూడో స్థానానికి చేరడంతో మోడీ కృషి ఎనలేనిది
కేంద్ర ప్రభుత్వం 25 లక్షల ఇల్లు మంజూరు చేస్తే కేవలం ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి సీఎం జగన్
కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదు కేజీల బియ్యం అందిస్తుంది
పేదల వైద్యం కోసం 75 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం..
కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్క మంత్రిపై అవినీతి ఆరోపణలు
గడిచిన పడేళ్లలోబిజెపి మంత్రుల్లో ఏ ఒక్కరిపై ఆరోపణలు లేవు అదే మా నినాదం
ఒకే దేశం ఒకే జెండా అనేది బిజెపి ప్రభుత్వ నినాదం
జమ్మూకాశ్మీర్ సాధించడం బిజెపి ప్రభుత్వం తో నే సాధ్యం
అయోధ్య రామ మందిరం హిందువుల ఐదు వందలెల్ల కల
రామ రాజ్యాన్నీ సాధించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
కుల మతాల అతీతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ
త్రిబుల్ తలాక్ తీసేయడం ముస్లిం మైనారిటీ నారీ మణులకు గొప్ప వరం
డబుల్ ఇంజిన్ సర్కారుతో దేశం రాష్ట్రం అభివృద్ధి
58 వేల కోట్లతో దేశంలో నేషనల్ హై వే రోడ్లు
అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: