అమరావతి : సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సజ్జల భార్గవరెడ్డిపై వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారంపై టీడీపీ సభ్యులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేసింది. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లను, పెన్షన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని టీడీపీ ఫిర్యాదు చేసింది. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి:
సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ‘నవ సందేహాలు’ లేఖ! బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.11 వేల కోట్లు
6న రాజమండ్రి, 8న పీలేరులో ప్రధాని మోడీ! ఉత్సాహంగా లోకేష్ యువగళం!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
తాడేపల్లి ప్యాలెస్ లో వాస్తు సిద్ధాంతులు! జగన్ ను పీడిస్తున్న ఆ భయం నిజమేనా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి