ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఆరో దశ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆరో విడతలో బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాతంలోని 57 లోక్ సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ప్రారంభం.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఏపీ సర్కార్ కు బిగ్ షాక్! వైసీపీ తీరు పై సుప్రీంకోర్టు ఆగ్రహం! వెంటనే నిలిపివేయాలనిఆదేశం
టీడీపీ వాళ్లు కనిపిస్తే నరికేస్తాం..! బలవంతంగా వైసీపీ కండువా! అర్ధరాత్రి భయానక వాతావరణం
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు
సింగపూర్, హాంగ్కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి