అమరావతి: ఉండవల్లిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ అరుణ్ సింగ్, నేషనల్ జాయింట్ సెక్రటరీ శ్రీ శివ్ ప్రకాష్, స్టేట్ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్) శ్రీ మధుకర్.
ఇంకా చదవండి: ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ అభిమాని, సినీ నటి! స్వతంత్ర అభ్యర్థిగా పోటీ! సినిమాల్లోనూ కీలక పాత్ర
ప్రధాని మోదీ పర్యటన, మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. అలాగే ఏపీలో బీజేపీ జాతీయ నేతల పర్యటనలు, ఉమ్మడి మేనిఫెస్టోపై చంద్రబాబు, పీయూష్ గోయల్ చర్చించారు.. వీటితోపాటు రాష్ట్రంలో అధికారుల తీరుపై ఈసీకి ఇవ్వాల్సిన ఫిర్యాదులపై చర్చించుకున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: