పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా సైకో వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన శివ... మద్యం మత్తులో తీవ్ర గాయాలతో నగ్నంగా కత్తి పట్టుకుని చల్లపల్లిలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు.
ఇంకా చదవండి: వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ పై కేసు! పరిశీలించిన కర్నూలు పోలీసులు
పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చుని హల్‌చల్ చేశాడు. ఈ క్రమంలో శివను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న శివను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తాలూకు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంకా చదవండి: ఏపీ ఎన్నికలపై ప్రముఖ సెఫాలజిస్ట్ జోస్యం! వచ్చే నెల 8న ప్రమాణ స్వీకారం! హోరాహోరీ పోరులో గెలుపెవరిదంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: