చిత్ర.. ఓ సుస్వరాల సామ్రాజ్యం.. ఓ కమ్మని పాటల తోట. 'సింధుభైరవి' కోసం తెలుగులో ఆమె మొదటిపాటను పాడారు. ఆ తరువాత అనేక భాషల్లోని వారికి తన పాటల పరిమళాలను వెదజల్లారు. పద్మశ్రీ .. పద్మవిభూషణ్ తో పాటు, అనేక పుష్కరాలను ఆమె అందుకున్నారు. ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ ముచ్చట్లను పంచుకున్నారు. తెలుగులో నన్ను ఇళయరాజాగారు ఎక్కువగా ఎంకరేజ్ చేశారు. తెలుగు విషయానికి వస్తే కీరవాణి సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు పాడాను.
ఇంకా చదవండి: ఏ రంగం చూసుకున్నా గుండు సున్నానే అని ఎద్దేవా! మనకు ఇదే చివరి అవకాశం శివాజీ వ్యాఖ్య!
తెలుగు పాటకి సంబంధించినంత వరకూ నాకు ఏదైనా సందేహం వస్తే బాలూగారు చెప్పేవారు. అలాగే మలయాళ పాటలకు సంబంధించి తనకి ఏదైనా డౌట్ వస్తే నన్ను అడిగేవారు" అని అన్నారు. "ఇక సీతారామశాస్త్రిగారి పాటలను నేను ఎక్కువగా పాడాను. నా పాటల రికార్డింగ్ కి ఆయన వచ్చేవారు. ఆయన కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. ఆయన రాత్రివేళ మెలకువతో ఉండి పాటలు రాస్తారని తెలిసి ఆశ్చర్యపోయాను. నా జీవితంలో కొన్ని సంఘటనల కారణంగా నేను క్రిందికి జారిపోతుంటే, మరో వైపు నుంచి నన్ను పైకి లేపడానికి భగవంతుడు ప్రయత్నించాడు" అని చెప్పారు.
**తెలుసుకో మిత్రమా తొందరపడకు..**
** సహజ మరణానికి రూ. 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షలు బీమా సౌకర్యం - కూటమికే మన ఓటు **
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: