మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త... సైబర్ అటాకర్లు దాడి చేసి విలువైన సమాచారాన్ని చోరీ చేసే అవకాశముందని  గూగుల్ క్రోమ్ యూజర్లకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ ఇన్) హెచ్చరించింది. దీనికి పరిష్కారంగా కంపెనీ నుంచి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group