Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి!

అమెరికా అధ్యక్ష పీఠం కోసం జోరందుకున్న ప్రచారం!! పోటాపోటీగా విరాళాలు సేకరణ!! ఆ ప్రసంగం అయిన 24 గంటల్లోనే 10 మిలియన్ డాలర్ల నిధులు

2024-04-08 10:30:00

అమెరికా అధ్యక్ష పీఠం కోసం ప్రచారం జోరందుకుంది. ఎన్నికల బరిలో మరోసారి నిలిచిన అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంతోపాటు, విరాళాలు సేకరించడంలోనూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి తాము 192 మిలియన్ డాలర్ల నిధులను సేకరించినట్లు శనివారం దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. ఇందులో ఒక్క మార్చి నెలలోనే 90 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.750 కోట్లు) పైగా విరాళాలను సమీకరించినట్లు తెలిపింది. వీటిలో 90 శాతం విరాళాలు 200 డాలర్ల లోపేనని వివరించింది.

అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్చి 28న రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలోనే 26 మిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించినట్లు బైడెన్ బృందం వెల్లడించింది. మార్చిలో అధ్యక్షుడి కీలక స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం తర్వాత 24 గంటల్లోనే 10 మిలియన్ డాలర్ల నిధులు అందినట్లు పేర్కొంది. మరోవైపు విరాళాల సేకరణలో డెమోక్రటిక్ పార్టీకి రిపబ్లికన్ పార్టీ గట్టి పోటీని అందిస్తోంది. శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంతోనే 50.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.420 కోట్లు) సమీకరించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం ప్రకటించింది. బైడెన్ బృందం రేడియో సిటీ మ్యూజిక్ హాల్ కార్యక్రమంలో సమీకరించిన దానితో పోలిస్తే ఇది రెండింతలు. త్రైమాసికం ముగిసే నాటికి తమ వద్ద 93.1 మిలియన్ డాలర్ల నిధులు ఉన్నట్లు ట్రంప్ బృందం వెల్లడించింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి: 

అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

స్పామ్ కాల్స్ మరియు మేసేజ్ లతో విసిగి పోతున్నారా? మీ నెట్వర్క్ ద్వారా బ్లాక్ చేసుకోండి ఇలా! మీకోసం వివరాలు!

 ఇది కాంగ్రెస్‌ తయారుచేసిన మేనిఫెస్టో కాదు!!ఐటీ ముసుగులో బీజేపీ ఎన్నికల బాండ్లు రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్

Evolve Venture Capital  

కువైట్: ఎన్నికల జోరు! అర్ధరాత్రి 12 దాకా! బరిలో 200 మంది! ఫలితాలు శుక్రవారం!

ఏపీ : బదిలీ చేసిన స్థానాల్లో ఈసీ కొత్త నియామకాలు!! ఈ రాత్రి 8లోగానే ఛార్జ్!! గుంటూరు ఐజీగా సర్వేశ్రేష్ఠ

రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన! నివేదికలు ఆధారంగా! అభ్యర్థి ఎవరంటే?

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →