ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.! Labubu: ది మాన్స్టర్స్ సిరీస్‌లో భాగమైన లబుబు.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షనర్స్‌ క్రేజ్‌! గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్! ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల సైన్యాలు! Gaza Israel : గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 60 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం! Movie update: మాస్ మహారాజా – యంగ్ హీరో కాంబినేషన్ ఫిక్స్‌! టాలీవుడ్‌లో కొత్త మల్టీస్టారర్‌పై భారీ హైప్! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.! Labubu: ది మాన్స్టర్స్ సిరీస్‌లో భాగమైన లబుబు.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షనర్స్‌ క్రేజ్‌! గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్! ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల సైన్యాలు! Gaza Israel : గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 60 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం! Movie update: మాస్ మహారాజా – యంగ్ హీరో కాంబినేషన్ ఫిక్స్‌! టాలీవుడ్‌లో కొత్త మల్టీస్టారర్‌పై భారీ హైప్!

Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..!

2025-11-05 16:23:00
New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు!

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. “25 లక్షల ఓట్లు దొంగిలించబడ్డాయి, ఇది బ్రెజిల్ మోడల్ లాంటిదే” అని ఆయన చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించగా, ఎన్నికల ప్రక్రియపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీకి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం (EC) కౌంటర్ ఇచ్చింది.

Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..!

ఎన్నికల సంఘం స్పందిస్తూ, రాహుల్ గాంధీని నేరుగా ప్రశ్నించింది — ఓటరు జాబితా సమగ్ర సవరణ (Summary Revision - SIR)ను ఆయన సమర్థిస్తున్నారా? లేక వ్యతిరేకిస్తున్నారా? అని. ఎన్నికల ప్రక్రియను నిందించడం సరికాదని, హర్యానా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల జాబితాలు సక్రమంగా పరిశీలించబడ్డాయని, అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారని వెల్లడించింది.

Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం!

అంతేకాక, పోలింగ్ స్టేషన్లలో కాంగ్రెస్ ఏజెంట్లు ఉన్నారని, వారు ఆ సమయంలో ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని ఈసీ గుర్తుచేసింది. ఎన్నికల సమయంలో పార్టీ ఏజెంట్ల బాధ్యత కూడా ఉందని, తర్వాత ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా, సాంకేతిక ఆధారంగా జరుగుతుందని ఎన్నికల సంఘం మళ్లీ స్పష్టం చేసింది.

Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..!

రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలతో బీజేపీ నేతలు కూడా విమర్శలకు దిగారు. ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేకుండా ప్రజల్లో అపోహలు సృష్టించడమే ఈ వ్యాఖ్యల ఉద్దేశమని వారు ఆరోపించారు. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం హర్యానా ఎన్నికల్లో సాంకేతిక లోపాలు జరిగాయని, ఎన్నికల సంఘం వాటిని నిర్లక్ష్యం చేసిందని వాదిస్తున్నారు. ఈ వివాదంతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై చర్చ మొదలైంది.

Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..!
మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో...
BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో..
Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..!
రూ. 30కే 100 కి.మీ మైలేజ్.. EMIలో నెలకు రూ.1,700కే ఇంటికి తెచ్చుకోండి! ధర.. ఫీచర్లు ఇవే!
Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు!

Spotlight

Read More →