Hikkim Post Office: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్.. ఇక్కడి నుంచి ప్రియమైన వారికి పోస్ట్‌కార్డుల సందడి.! L R Swamy: సాహిత్య లోకంలో విషాదం... ప్రముఖ సాహితీవేత్త ఎల్.ఆర్.స్వామి కన్నుమూత! Rajamahendravaram: అటవీశాఖ హై అలర్ట్.. రాజమండ్రి పరిసరాల్లో నిరంతర గస్తీ.. పులి కదలికలపై ప్రత్యేక నిఘా.. Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. Hikkim Post Office: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్.. ఇక్కడి నుంచి ప్రియమైన వారికి పోస్ట్‌కార్డుల సందడి.! L R Swamy: సాహిత్య లోకంలో విషాదం... ప్రముఖ సాహితీవేత్త ఎల్.ఆర్.స్వామి కన్నుమూత! Rajamahendravaram: అటవీశాఖ హై అలర్ట్.. రాజమండ్రి పరిసరాల్లో నిరంతర గస్తీ.. పులి కదలికలపై ప్రత్యేక నిఘా.. Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ..

​Bsnl యూజర్ కి పండగే.. స్పీడ్ అంటే ఇది! వినియోగదారులు ఫిదా!

BSNL  దేశవ్యాప్తంగా 4జీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉంటుంది. ఫోన్లు, ఇంటర్నెట్, వాట్సప్ గవర్నెన్స్ వంటి 730 ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్ర

Published : 2025-09-27 18:05:00
AP Gold Mines: ఆంధ్రాలో మొదలైన ప్రైవేట్ బంగారం తవ్వకాలు! తగ్గనున్న ధరలు !

BSNL  దేశవ్యాప్తంగా 4జీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉంటుంది. ఫోన్లు, ఇంటర్నెట్, వాట్సప్ గవర్నెన్స్ వంటి 730 ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సులభంగా కాల్స్, డేటా, డిజిటల్ సేవలను పొందవచ్చు. విద్య, వ్యాపారం, ఆరోగ్య రంగాల్లో BSNL సేవలు కీలక పాత్ర పోషిస్తాయి.

FasTag: టోల్ ప్లాజాల్లో ఫాస్ట్‌ట్యాగ్ సాంకేతిక లోపాలు! ప్రయాణికులను ఇబ్బంది!

బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను ఒడిశా రాష్ట్రంలోని జార్సుగుడా నుంచి వర్చువల్‌గా దేశవ్యాప్తంగా 97,500 టవర్లతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.

TTD: భక్తుల కోసం ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్..! తిరుమల గరుడ సేవకు సురక్షిత మార్గాలు..!

చంద్రబాబు నాయుడు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు.దేశాన్ని నడిపే సరైన నాయకుడు లేనప్పుడు అనేక సమస్యలు ఎదురయ్యాయి. గతంలో లైటింగ్ కాల్ బుక్ చేసుకోవడానికి వారం రోజులపాటు వేచి ఉండేవని గుర్తుచేశారు. సాంకేతిక పరిజ్ఞానంలో మోడీ నాయకత్వంలో గమనార్హమైన మార్పులు జరిగాయని, వాజపేయి గ్రేట్ స్టేట్స్ మెన్ ఆఫ్ కంట్రీ అని చెప్పుకొచ్చారు.

AP Council: ఏపీ మండలిలో చారిత్రాత్మక నిర్ణయాలు..! పలు కీలక రంగాల్లో ఆరు బిల్లులకు ఆమోదం!

బీఎస్‌ఎన్‌ఎల్ దేశానికి శక్తివంతమైన సంస్థ అని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి దూరదర్శి విజన్ వల్ల దేశ అభివృద్ధి వేగంగా జరుగుతున్నది, ఇది ఎవరూ ఆపలేరు అని అన్నారు. ఫోన్లు కేవలం కాల్ కోసం కాకుండా, మల్టీపర్పస్ టూల్స్ అయ్యాయని, వాట్సప్ గవర్నెన్స్‌లో 730 సర్వీసులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్ల వల్ల జీవన ప్రమాణాలు ఎంతగా మెరుగుపడతాయో వివరించారు.

Sheetal Devi : కఠిన సాధన, పట్టుదల ఫలితం.. ప్రపంచ వేదికపై భారత జెండా ఎగరేసిన శీతల్ దేవి!

4జీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏది అసాధ్యం కాదని, ప్రతి పది సంవత్సరాలకు సాంకేతికత మారుతూనే ఉంటుందని, భారత్ త్వరలో ప్రపంచానికి టెక్నాలజీ అందించగలదని ధీమా వ్యక్తం చేశారు.

RBI new rules: RBI కొత్త నిబంధనలు.. మరణించిన వ్యక్తుల ఖాతాలు 15 రోజుల్లో!

బీఎస్‌ఎన్‌ఎల్ దేశానికి దిశా నిర్దేశకంగా మారింది. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ బీఎస్‌ఎన్‌ఎల్ విశేష గుర్తింపు పొందింది. స్పేస్ సిటీలో టెక్నాలజీని ప్రోత్సహిస్తామని, ప్రధానమంత్రి క్వాంటం మిషన్ వచ్చినప్పుడు క్వాంటం కంప్యూటర్లు మొదట అందుబాటులో ఉంటాయని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కూడా ఏర్పడుతుందని తెలియజేశారు.

Xiaomi 17: స్టోరేజ్ టెన్షన్ కి గుడ్ బై! 16GB RAM + 1TB స్టోరేజ్ తో Xiaomi 17 సూపర్ వెరియంట్!

చంద్రబాబు నాయుడు భారతదేశం 2047 వరకు కార్పొరేట్ మరియు పబ్లిక్ సర్వీస్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉండేలా ఇన్నోవేషన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. 4జీ టెక్నాలజీ, సాంకేతికత, ప్రభుత్వ విధానాలు కలసి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంలో కీలకంగా ఉంటాయని తెలిపారు.

Speed Post: విద్యార్థులకు 10% డిస్కౌంట్! స్పీడ్ పోస్ట్ సేవల్లో కీలక మార్పులు..!
Floods: హైదరాబాద్ వరద బీభత్సం.. నగరంలో రహదారులు జలాశయాల్లా మారిన దృశ్యం! డ్రోన్లతో బాధితులకు ఆహార సరఫరా!
Oscar Trump: ఆస్కార్కు భాస్కర్.. నోబెల్‌కు ట్రంప్.. ఇండియాతో సీజ్‌ఫైర్ ట్రంప్ వల్లే పాకిస్థాన్!

Spotlight

Read More →