Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.! Chandrababu: "రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగింది": సీఎంకు దక్కిన అవార్డుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. Liquor Scam: లిక్కర్ కేసులో జగన్ సన్నిహితులకు చుక్కెదురు.... కోర్టు తీర్పుతో మళ్ళీ జైలుకు..!! West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ! AP Farmers: ఏపీలో వారికి గుడ్ న్యూస్! మే 1 నుండి మీ అకౌంట్ లో డబ్బులు జమ! Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.! Chandrababu: "రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగింది": సీఎంకు దక్కిన అవార్డుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. Liquor Scam: లిక్కర్ కేసులో జగన్ సన్నిహితులకు చుక్కెదురు.... కోర్టు తీర్పుతో మళ్ళీ జైలుకు..!! West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ! AP Farmers: ఏపీలో వారికి గుడ్ న్యూస్! మే 1 నుండి మీ అకౌంట్ లో డబ్బులు జమ! Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం..

AP Council: ఏపీ మండలిలో చారిత్రాత్మక నిర్ణయాలు..! పలు కీలక రంగాల్లో ఆరు బిల్లులకు ఆమోదం!

 ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు శుక్రవారం అధికారికంగా ముగిశాయి. విద్య, ఉద్యోగ నియామకాలు, వ్యవసాయం, ఆర్థిక రంగం, సామాజిక సంస్కరణ వంటి కీలక అంశాలకు సంబంధిం

Published : 2025-09-27 16:11:00
RBI new rules: RBI కొత్త నిబంధనలు.. మరణించిన వ్యక్తుల ఖాతాలు 15 రోజుల్లో!

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు శుక్రవారం అధికారికంగా ముగిశాయి. విద్య, ఉద్యోగ నియామకాలు, వ్యవసాయం, ఆర్థిక రంగం, సామాజిక సంస్కరణ వంటి కీలక అంశాలకు సంబంధించిన ఆరు ప్రధాన బిల్లులు సభ ఆమోదం పొందాయి. అన్ని బిల్లులకు అనుకూలంగా ముద్ర పడిన తర్వాత, ఛైర్మన్ మోషేన్ రాజు మండలిని నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్ధేశం చేయనున్నాయని భావిస్తున్నారు.

Xiaomi 17: స్టోరేజ్ టెన్షన్ కి గుడ్ బై! 16GB RAM + 1TB స్టోరేజ్ తో Xiaomi 17 సూపర్ వెరియంట్!

రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన వసతులు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టింది. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్రానికి కొత్త విద్యా అవకాశాలను తెచ్చిపెట్టనుంది. అలాగే ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం, ఏపీ వర్సిటీల సవరణ బిల్లులకు సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్పులతో ప్రైవేటు విద్యాసంస్థల పర్యవేక్షణ మరింత కఠినతరం కానుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు, తల్లిదండ్రులపై అనవసర భారం పడకుండా ఉండేందుకు ఈ చట్టాలు దోహదం చేస్తాయని ప్రభుత్వం తెలిపింది.

Speed Post: విద్యార్థులకు 10% డిస్కౌంట్! స్పీడ్ పోస్ట్ సేవల్లో కీలక మార్పులు..!

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, వేతనాల చెల్లింపులో పారదర్శకత పెంచడం కోసం ప్రవేశపెట్టిన బిల్లు కూడా సభ ఆమోదం పొందింది. ఈ చట్టం ద్వారా నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే క్రమంలో క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించే ప్రతిపాదనకు మండలి అంగీకరించింది. ఈ నిర్ణయం క్రీడాకారులకు ప్రేరణనిచ్చేలా ఉండటమే కాకుండా, ప్రతిభావంతులైన వ్యక్తులు ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వాములు కావడానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది.

Floods: హైదరాబాద్ వరద బీభత్సం.. నగరంలో రహదారులు జలాశయాల్లా మారిన దృశ్యం! డ్రోన్లతో బాధితులకు ఆహార సరఫరా!

వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చే ప్రక్రియను సరళతరం చేసే బిల్లుకు కూడా ఆమోదం లభించింది. రైతులు, పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్కువయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా, ఏపీ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లు-2025 సభ ఆమోదం పొందింది. పన్ను విధానాల్లో మార్పులు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేయనున్నాయి. మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చట్టాల నుంచి ‘కుష్టువ్యాధి’ అనే పదాన్ని తొలగించే సవరణ బిల్లును మండలి ఆమోదించింది. ఇది సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించే దిశగా ముందడుగుగా భావిస్తున్నారు. మొత్తానికి, ఈ కీలక బిల్లుల ఆమోదం ద్వారా రాష్ట్రం విద్య, ఉద్యోగాలు, వ్యవసాయం, ఆర్థిక రంగాల్లో కొత్త మార్గాలను అన్వేషించే అవకాశాలు దొరికాయి.

Oscar Trump: ఆస్కార్కు భాస్కర్.. నోబెల్‌కు ట్రంప్.. ఇండియాతో సీజ్‌ఫైర్ ట్రంప్ వల్లే పాకిస్థాన్!
మోదీ చంద్రబాబు కర్నూల్ పర్యటన...ప్రత్యేకత ఏమిటంటే!!
IRCTC : తక్కువ సమయంలో టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇవి తప్పనిసరి.. రైలు టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు!
Mobile sales: పండుగ సేల్స్‌లో ఫోన్ కొనుగోలు? డిస్కౌంట్ మాత్రమే కాదు, ఇవి తప్పక చూడండి!
Pakistan Prime Minister: భారత్‌ను శత్రు దేశంగా సంబోధించిన పాక్ ప్రధాని.. యూఎన్‌లో భారత ప్రతినిధి పేటల్ గెహ్లోత్ కౌంటర్!
దుబాయ్ కొత్త అకాడమిక్ క్యాలెండర్ విడుదల – చిందులేస్తున్న విద్యార్థులు!!

Spotlight

Read More →