Gold price: బంగారం వెండి ధరల్లో తాజా అప్‌డేట్స్.. 24 క్యారెట్ బంగారం ధర ఎంతంటే ? iPhone 16 Plus: జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ ప్రత్యేక ఆఫర్ – ఇంత తక్కువ ధరకా? త్వరపడండి! November 2025 LPG rates: తెలుగు రాష్ట్రాల్లో LPG ధరలు తెలుసా? గృహ & కమర్షియల్ సిలిండర్ రేట్లు ఇవే! Gold Rates: ఎగబాకుతున్న బంగారం ధరలు! పెట్టుబడిదారులలో పెరిగిన ఉత్సాహం! Gold Price Today: పసిడి ధరల్లో ఊరట.. కొనుగోలుదారులకు మంచి అవకాశం! ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి!! Gold rate: ఈరోజు పసిడిలో భారీ తగ్గుదల..! బంగారం ప్రేమికులకు ఇదే చక్కని అవకాశం! Goldrates: తగ్గిన బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే! Gold mining : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం అతి ఎక్కువ బంగారం కలిగిన దేశాలు ఇవే!! Agriculture News: ప్రభుత్వం నిషేధించినప్పటికీ రైతులు ఆ పంటపై ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? అధిక లాభాల కారణమా? బంగారం ధరలు షాక్! 24, 22 క్యారెట్ ధరల్లో ఊహించని మార్పు నేడు తెలుసుకోండి!! Gold price: బంగారం వెండి ధరల్లో తాజా అప్‌డేట్స్.. 24 క్యారెట్ బంగారం ధర ఎంతంటే ? iPhone 16 Plus: జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ ప్రత్యేక ఆఫర్ – ఇంత తక్కువ ధరకా? త్వరపడండి! November 2025 LPG rates: తెలుగు రాష్ట్రాల్లో LPG ధరలు తెలుసా? గృహ & కమర్షియల్ సిలిండర్ రేట్లు ఇవే! Gold Rates: ఎగబాకుతున్న బంగారం ధరలు! పెట్టుబడిదారులలో పెరిగిన ఉత్సాహం! Gold Price Today: పసిడి ధరల్లో ఊరట.. కొనుగోలుదారులకు మంచి అవకాశం! ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి!! Gold rate: ఈరోజు పసిడిలో భారీ తగ్గుదల..! బంగారం ప్రేమికులకు ఇదే చక్కని అవకాశం! Goldrates: తగ్గిన బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే! Gold mining : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం అతి ఎక్కువ బంగారం కలిగిన దేశాలు ఇవే!! Agriculture News: ప్రభుత్వం నిషేధించినప్పటికీ రైతులు ఆ పంటపై ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? అధిక లాభాల కారణమా? బంగారం ధరలు షాక్! 24, 22 క్యారెట్ ధరల్లో ఊహించని మార్పు నేడు తెలుసుకోండి!!

Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!!

2025-11-07 08:36:00
Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్!

యూరప్ పర్యటనకు వెళ్లాలని కలగంటున్నవారికి అందుబాటులో ఉండే ఉత్తమ అవకాశం షెంగెన్ టూరిస్ట్ వీసా.  ఒకే వీసాతో మొత్తం షెంగెన్ ప్రాంతంలోని 27 దేశాలు తిరిగే అవకాశం ఇస్తుంది. అంటే, ప్రతి దేశానికి విడిగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఒకసారి షెంగెన్ వీసా పొందితే, వీసా గడువు ముగిసే వరకు ఆ దేశాల మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయొచ్చు. షెంగెన్ ప్రాంతం ప్రధానంగా యూరోప్ ఖండంలోని దేశాలు కలసి ఏర్పాటు చేసిన వీసా-ఫ్రీ జోన్.

TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే....

షెంగెన్ వీసా పొందడానికి మొదటగా చేయాల్సిన పని, మీ పాస్‌పోర్ట్ సరైన స్థితిలో ఉందో లేదో చూసుకోవడం. కనీసం ఆరు నెలల పాటు వాలిడిటీ ఉండాలి మరియు అందులో రెండు ఖాళీ పేజీలు తప్పనిసరిగా ఉండాలి. తర్వాత మీరు ఏ దేశానికి వెళ్తున్నారు అనేదానిపై ఆధారపడి వీసా అప్లై చేయాలి. 

AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం!

ఉదాహరణకు, మీరు ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ వెళ్లాలనుకుంటున్నా, ఎక్కువ రోజులు ఫ్రాన్స్‌లో ఉన్నట్లయితే, ఫ్రాన్స్ దౌత్య కార్యాలయంలోనే వీసా అప్లై చేయాలి. దీని తర్వాత వీసాకు అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి. పాస్‌పోర్ట్, ఫోటోస్, హోటల్ బుకింగ్స్, రిటర్న్ ఫ్లైట్ రిజర్వేషన్, ట్రావెల్ ఇన్సూరెన్స్ (30,000 యూరోలు కవరేజ్), బ్యాంక్ స్టేట్‌మెంట్స్ (6 నెలలు), అలాగే ఉద్యోగ వివరాలు / సాలరీ స్లిప్స్ లేదా బిజినెస్ ప్రూఫ్స్ అవసరం. 

తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా!

డాక్యుమెంట్లు సిద్ధం అయిన తర్వాత VFS గ్లోబల్ వెబ్‌సైట్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేయాలి. నిర్దేశిత తేదీన బయోమెట్రిక్స్ (fingerprints) మరియు చిన్న ఇంటర్వ్యూ జరుగుతుంది. సాధారణంగా వీసా ప్రాసెసింగ్‌కు 15–30 రోజుల వరకు సమయం పడుతుంది.

Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..!

షెంగెన్ ప్రాంతంలో ఉండే దేశాలు: ఆస్ట్రియా, బెల్జియం, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐస్‌లాండ్, ఇటలీ, లాట్వియా, లిక్టెన్‌స్టైన్, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్. ఇవన్నీ ఒకే వీసాతో చూడగలిగే దేశాలు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.!

షెంగెన్ వీసా ప్రయాణికులకు చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. ఒకే వీసాతో అనేక దేశాలు చూడగలగడం ఒక పెద్ద సౌకర్యం. దేశాల మధ్య ప్రయాణం  రైలు, బస్సు, కార్ లేదా ఫ్లైట్‌తో చాలా సులభంగా ఉంటుంది. ఈ వీసా వలన యూరప్‌లో టూరిజం మాత్రమే కాకుండా చిన్న బిజినెస్ మీటింగ్స్, కాంకరెన్స్‌లకు కూడా హాజరు కావచ్చు (అయితే పని చేసే హక్కు మాత్రం ఉండదు). మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, షెంగెన్ వీసా మీ పాస్‌పోర్ట్‌కి మంచి క్రెడిబిలిటీ ఇస్తుంది దీని వలన భవిష్యత్తులో UK, USA, కెనడా వీసాల కోసం అప్లై చేసినప్పుడు వీసా అప్రూవల్ అవకాశాలు కూడా పెరుగుతాయి.

Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53!
BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా!
భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ!
Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం!
healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!!

Spotlight

Read More →