CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం!

Qatar: ఖతార్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు! ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో..

Qatar: ఖతార్‌లోని దోహా నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ – ఖతార్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగు ప్రజలు భారీగా హాజరై ప్రత్యేక ఉత్సాహాన్ని నింపారు.

Published : 2026-04-21 12:59:00

దోహా నగరంలో అంగరంగ వైభవంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు..

తరలివచ్చిన వందలాది మంది తెలుగు ప్రజలు..

ఖతార్‌లోని దోహా నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ – ఖతార్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగు ప్రజలు భారీగా హాజరై ప్రత్యేక ఉత్సాహాన్ని నింపారు.

ఖతార్ లోని అల్ ఖోర్, దుఖాన్ ఇండస్ట్రియల్ ప్రాంతం, మెసైద్ ఇండస్ట్రియల్ ఏరియా, అల్ వక్రతో పాటు దోహా పరిసర ప్రాంతాల నుండి వందలాది మంది తెలుగు ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన జూమ్ సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వర్చువల్ కార్యక్రమంలో గౌతు సిరిష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు మరియు ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు డా. రవి కుమార్ వేమూరు, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చిరాం ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఖతార్ ఉపాధ్యక్షుడు మద్దిపోటీ నరేష్ నాయకత్వం వహించగా, జనరల్ సెక్రటరీ రవి పొనుగుమాటి సమన్వయం చేశారు. ఖజాంచి విక్రమ్ సుఖవాసి, సోషల్ మీడియా ఇంచార్జి గోవర్ధన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. జీసీసీ కౌన్సిల్ సభ్యుడు మల్లిరెడ్డి సత్యనారాయణతో పాటు సీనియర్ నాయకులు బొడ్డు రామారావు, జేవీవీ సత్యనారాయణ, సుధాకర్ కోడాలి, నరేష్ నూతలపాటి, మల్లీశ్వరరావు, మూర్తి, శ్రీనివాసరావు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. “లాంగ్ లివ్ బాబు గారు” అనే నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి దృష్టి, ప్రజా సేవలు, నాయకత్వాన్ని ప్రశంసించారు. విదేశాల్లో ఉన్నా తమ రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికీ తోడ్పాటునిస్తామని ప్రవాసులు పేర్కొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం సందడిగా సాగింది. మొత్తంగా ఈ వేడుకలు ఖతార్‌లోని తెలుగు సమాజం ఐక్యతను, తమ నాయకుడిపై ఉన్న అపారమైన అభిమానాన్ని ప్రతిబింబిస్తూ ఉత్సాహభరితంగా విజయవంతంగా ముగిశాయి.

Spotlight

Read More →