Andhra Pradesh cyclone: మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు కఠిన సమీక్ష – ప్రతి కుటుంబానికి సాయం చేరాలి!!

మన రోజువారీ వంటింట్లో గుడ్డు సాధారణమైనదే కానీ దానిని సరిగా గుర్తించకపోతే అది ఆరోగ్యానికి పెద్ద ముప్పు కూడా అవుతుంది. బయటకు తెల్లగా చక్కగా కనిపించినా లోపల కుళ్లిపోయిన గుడ్డును వాడితే వంటనే కాదు — కడుపుకీ ఇబ్బందే! కానీ ఆందోళన అవసరం లేదు. ఇంట్లోనే ఉన్న మూడు సింపుల్ టెస్టులతో మీరు గుడ్డు తాజాగానిదో పాడైందో సులభంగా గుర్తించవచ్చు.

Amaravati Land Plots: అమరావతి రైతులకు శుభవార్త.. ప్లాట్ల కేటాయింపుపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

పాత చిట్కా అయినా ఇప్పటికీ సూపర్ వర్క్ అవుతుంది!

State Festival: తెలుగు భాషా సేవకుడికి రాష్ట్ర గౌరవం..! ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం!

ఒక గిన్నెలో చల్లని నీరు తీసుకుని, అందులో గుడ్డును జాగ్రత్తగా వేయండి. గుడ్డు అడుగున మునిగి, సవ్యంగా పడుకుంటే అది తాజా గుడ్డు.  కొంచెం పైకి వంగి నిలబడితే  కొంచెం పాతది, కానీ తినవచ్చు. నీటిమీద తేలిపోతే పాడైన గుడ్డు వెంటనే పారేయాలి. సైన్స్ సింపుల్‌గానే ఉంది  కాలం గడిచేకొద్దీ గుడ్డు లోపల గాలి స్థలం పెరుగుతుంది కాబట్టి అది తేలిపోతుంది!

International news: వాణిజ్య యుద్ధానికి శాంతి సంకేతం! బుసాన్‌లో ట్రంప్–షీ భేటీ చర్చనీయాంశం!!

గుడ్డు పెంకు పగుళ్లతో, జిగురు రంగుతో ఉంటే జాగ్రత్త.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! ఇక ఆ సమస్యలకు చెక్!

పెంకు బాగానే ఉన్నా, పగలగొట్టాక పచ్చసొన నీరుగా, తెల్లసొన పల్చగా ఉంటే అది పాతది.కానీ ఆకుపచ్చ, గులాబీ, లేదా ఇంద్రధనుస్సు రంగులు కనబడితే  అది కలుషితం, వెంటనే పడేయాలి.

Health tips: బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? – తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య సూచనలు ఇవే!!

స్మార్ట్ ట్రిక్ గుడ్డును చెవికి దగ్గర పెట్టి కదిలించండి. లోపల ద్రవ శబ్దం వినిపిస్తే అది పాత గుడ్డు. తాజా గుడ్డులో ఆ శబ్దం ఉండదు.

మొంథా తుఫాన్‌ విధ్వంసం! రూ.18 కోట్ల భారీ నష్టం! ప్రభుత్వ సహాయక చర్యలు!

నిల్వ చిట్కాలు 

రైల్వే శాఖ కీలక నిర్ణయం! రూ.188 కోట్ల భారీ ప్రణాళిక... హైదరాబాద్‌–విజయవాడ ప్రయాణం మరింత వేగవంతం!

ఎప్పుడూ గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచండి.ఉష్ణోగ్రత మార్పులు వాటిని త్వరగా పాడుచేస్తాయి.గుడ్డును తలకిందులుగా (పెద్ద భాగం కిందగా) ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

'మోంథా' తుపానుపై సీఎం చంద్రబాబు యుద్ధభేరి.. వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం డెడ్‌లైన్! 5 రోజుల్లో..

గుడ్డు చిన్నది అనిపించినా దానిని సరిగా పరీక్షించడం ఆరోగ్య రక్షణలో పెద్ద భాగం. ఒక్క నిమిషం సమయం తీసుకుని ఈ సింపుల్ హ్యాక్స్‌ ట్రై చేస్తే, మీరు తింటున్న గుడ్డు నిజంగా తాజాగానిదని నమ్మకం వస్తుంది.

Bhagavad Gita: అవివేకాన్ని చెరిపి ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేసే గీతామాతకు నమస్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -47!

ఈ సమాచారం కేవలం ఈ అవగాహనకు మాత్రమే.

School Holiday: ఈరోజు కూడా ఆ స్కూల్స్ కి సెలవు.. ఎందుకంటే..! కారణం ఇదే..!