DRDO: డిఆర్‌డిఓ సెప్టం-11 అభ్యర్థులకు అలర్ట్! పరీక్షా కేంద్రాల వివరాలు విడుదల! Peethala Vepudu Telugu: పీతల కూర కుదరడం లేదా? అయితే ఇలా ట్రై చేయండి! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! AP Health: ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెక్ సేవలు.. వాట్సాప్‌లో వివరాలు పంపితే ఓపీ రెడీ! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Egg Price: సామాన్యులకు గుడ్ న్యూస్.. సగానికి పడిపోయిన కోడిగుడ్డు ధరలు! War Alert: కిమ్ జోంగ్ ఉన్ కొత్త ప్లాన్.. క్షిపణి ప్రయోగం వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే! YSRCP: మడకశిర వైసీపీలో ముదిరిన వర్గ పోరు..! నడిరోడ్డుపైనే నాయకుల భౌతిక దాడులు! H1B Visa: అమెరికాలో వీసా కుంభకోణం బట్టబయలు... 11 మంది భారతీయులు అరెస్ట్! FASTag: వాహనదారులకు షాక్... ఏప్రిల్ 1 నుండి పెరగనున్న టోల్ ఛార్జీలు! DRDO: డిఆర్‌డిఓ సెప్టం-11 అభ్యర్థులకు అలర్ట్! పరీక్షా కేంద్రాల వివరాలు విడుదల! Peethala Vepudu Telugu: పీతల కూర కుదరడం లేదా? అయితే ఇలా ట్రై చేయండి! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! AP Health: ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెక్ సేవలు.. వాట్సాప్‌లో వివరాలు పంపితే ఓపీ రెడీ! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Egg Price: సామాన్యులకు గుడ్ న్యూస్.. సగానికి పడిపోయిన కోడిగుడ్డు ధరలు! War Alert: కిమ్ జోంగ్ ఉన్ కొత్త ప్లాన్.. క్షిపణి ప్రయోగం వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే! YSRCP: మడకశిర వైసీపీలో ముదిరిన వర్గ పోరు..! నడిరోడ్డుపైనే నాయకుల భౌతిక దాడులు! H1B Visa: అమెరికాలో వీసా కుంభకోణం బట్టబయలు... 11 మంది భారతీయులు అరెస్ట్! FASTag: వాహనదారులకు షాక్... ఏప్రిల్ 1 నుండి పెరగనున్న టోల్ ఛార్జీలు!

2029 లోనూ చంద్రబాబు, లోకేష్‌ను గుర్తుంచుకోవాలి! నిరుపేదల జీవనోపాధికి భరోసా.. టిఫిన్ బండి పంపిణీతో పిఆర్ కె ఫౌండేషన్ సాయం!

ఈ రోజు అనగా 21-11-2025 న గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం, దండగుంట్ల గ్రామంలో పిఆర్‌కే ఫౌండేషన్ ప్రజా ఆదరణతో మరో సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండే

Published : 2025-11-21 20:46:00
Telangana NRI Welfare: జగిత్యాలలో 31 గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా మంజూరు… ప్రభుత్వ నిర్ణయంతో భరోసా!!

ఈ రోజు అనగా 21-11-2025 న గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం, దండగుంట్ల గ్రామంలో పిఆర్‌కే ఫౌండేషన్ ప్రజా ఆదరణతో మరో సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత టిఫిన్ బండి పంపిణీ చేస్తూ, గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సాంఘిక సేవను ముందుకు తీసుకెళ్లింది.

Pawans visit: ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన.. 15 గ్రామాల రైతులతో భేటీ!

గ్రామానికి వచ్చిన పిఆర్‌కే ఫౌండేషన్ అధినేత పారా రామకృష్ణకు మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన పారా రామకృష్ణ, పీఫోర్ (P4) విధానం ద్వారా పేదలకు సహాయం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకే పిఆర్‌కే ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. టిఫిన్ బండి పంపిణీ కూడా అందులో భాగమని పేర్కొన్నారు.

Minister Narayana: రైతులకు అన్యాయం జరగదు.. అమరావతి పర్యటనలో మంత్రి నారాయణ స్పష్టం!

అలాగే 2029లో చంద్రబాబు, నారా లోకేష్‌లను గుర్తుంచుకోవాలని గ్రామస్తులకు పారా రామకృష్ణ సూచించారు. పేదల కోసం తీసుకుంటున్న అభివృద్ధి చర్యల్లో ప్రజా భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు.

ఏపీలో రైతుల కోసం మరో కొత్త పథకం! 24 నుంచే అమల్లోకి.. అర్హతలు ఇవే!

ఈ కార్యక్రమంలో దుగ్గుంట్ల గ్రామ నాయకులు యజ్జవరపు శ్రీనివాసరావు, మామిడి చలపతిరావు, వైస్ సర్పంచ్ పల్లి రవిబాబు, చలమల ఫణీంద్ర కుమార్, పి. రాంబాబు, శివ శంకర్, యలమంచిలి శ్రీరామ్ మూర్తి, తుమ్మల ఉదయ్, నాగళ్ళ సతీష్, వీరమాచినేని హరికృష్ణ, విష్ణు మోహన్, కొల్లి చంద్రశేఖర్ (బుజ్జి), పిన్నమనేని రమేష్, గంట మురళీతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

డ్వాక్రా మహిళలకు శుభవార్త...రూల్స్ మారాయి! ఇక కష్టాలు తీరినట్లే!

సేవా కార్యక్రమాలతో పిఆర్‌కే ఫౌండేషన్ గ్రామాల్లో ప్రజల విశ్వాసాన్ని మరింతగా అందుకుంటూ ముందుకు సాగుతోంది.

RGV Statement: రాజమౌళి వ్యాఖ్యల వివాదంపై… రామ్ గోపాల్ వర్మ గట్టి కౌంటర్!!
10 జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన! 25 వరకు ఉరుములు, పిడుగులతో.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం!
ఎయిర్‌ షోలో కుప్పకూలిన భారత తేజస్ యుద్ధ విమానం..పైలట్ దుర్మరణం!
పర్యాటకులకు గుడ్‌న్యూస్.. కృష్ణా నదిపై సాగర్ టు శ్రీశైలం.. నల్లమల అడవి శోభను ఆస్వాదించండి!
శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి.. తిరుమలలో అత్యున్నత మర్యాదలు!
UK immigration: యూకే విధానంలో చారిత్రక మార్పులు..! భారతీయులపై ప్రత్యక్ష ప్రభావం చూపే కొత్త నియమాలు!
ChatGPT Atlas: మాక్‌ఓఎస్‌లో పెద్ద అప్‌డేట్‌.. చాట్‌జీపీటీ అట్లస్‌ బ్రౌజర్‌ను మార్చేస్తోన్న కొత్త ఫీచర్లు!!

Spotlight

Read More →