Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్... Health Tips: ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్లే! Health Tips: లెమన్ టీ Vs అల్లం టీ... ఆరోగ్యానికి ఏది మంచిది! Kidney Health: మీ కిడ్నీలు పదిలంగా ఉండాలంటే.. ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! Health Tips: తక్షణ ఉపశమనం కోసం ఆ డ్రింక్స్ తాగుతున్నారా... అయితే ఇవి తెలుసుకోండి! Weight Loss: ఓట్స్ ఏ టైమ్ లో తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా! Blood Pressure: బీపీని అస్సలు లైట్ తీసుకోవద్దు.. నిర్లక్ష్యం చేస్తే అవి తప్పవంటున్న వైద్యులు! Health Tips: ద్రాక్ష vs అరటిపండు.. మధుమేహం ఉన్నవారు ఏ పండు తినాలి? ఏది వద్దు... Brain Stroke: ఏడాదికి 18 లక్షల కొత్త కేసులు... ఈ లక్షణాలు కనబడితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి! Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్... Health Tips: ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్లే! Health Tips: లెమన్ టీ Vs అల్లం టీ... ఆరోగ్యానికి ఏది మంచిది! Kidney Health: మీ కిడ్నీలు పదిలంగా ఉండాలంటే.. ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! Health Tips: తక్షణ ఉపశమనం కోసం ఆ డ్రింక్స్ తాగుతున్నారా... అయితే ఇవి తెలుసుకోండి! Weight Loss: ఓట్స్ ఏ టైమ్ లో తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా! Blood Pressure: బీపీని అస్సలు లైట్ తీసుకోవద్దు.. నిర్లక్ష్యం చేస్తే అవి తప్పవంటున్న వైద్యులు! Health Tips: ద్రాక్ష vs అరటిపండు.. మధుమేహం ఉన్నవారు ఏ పండు తినాలి? ఏది వద్దు... Brain Stroke: ఏడాదికి 18 లక్షల కొత్త కేసులు... ఈ లక్షణాలు కనబడితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

అల్లం ఛాయ్ ఎక్కువగా తాగుతున్నారా? ఈ వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే! టీ రుచితో పాటు..

అల్లంను వంటల్లో ఎక్కువగా వినియోగించడం చూస్తుంటాం. అయితే సంప్రదాయ ఔషధాల తయారీలోనూ అల్లంను వాడుతుంటారు. అల్లంలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చాయ

Published : 2024-12-14 08:00:00

అల్లంను వంటల్లో ఎక్కువగా వినియోగించడం చూస్తుంటాం. అయితే సంప్రదాయ ఔషధాల తయారీలోనూ అల్లంను వాడుతుంటారు. అల్లంలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చాయ్ రోజు తాగితే వ్యాధులు తప్పవు. వాటి వల్ల కలిగే జబ్బులు ఏంటో చూసేద్దాం వంటింట్లో ఉన్న గొప్ప ఔషధాలల్లో అల్లం ఒకటి. అల్లంతో చేసుకునే చాయ్ వల్ల ఎన్నో ఆద్భుత ప్రయోజనాలున్నాయి. చాలా మందికి ఉదయాన్నే అల్లం టీ తాగే అలవాటు ఉంది. అల్లం టీ లేనిదే పని సాగదు. ఈ టీ రుచితో పాటు ఇతర వ్యాధులకు నివారించడానికి తోడ్పడుతుంది. అల్లంలో ఉండే విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఉదయాన్నే తాగడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా ఉంటుంది. దూర ప్రయాణాల్లో చాలామంది వాంతులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు ముందుగా అల్లం చాయ్ తాగితే.. వాంతులు అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. సీజన్ మారుతున్న సమయంలో, చలికాలంలో ఎక్కువ మంది జలుబు, దగ్గుతో బాధపడుతుండటం చూస్తుంటాం. అలాంటప్పుడు అల్లం టీ దివ్యఔషధంగా ఉపయోగపడుతుంది.

ఇంకా చదవండి: పన్నీర్ లేదా టోఫు! ఈ రెండిటిలో ఏది తింటే తొందరగా బరువు తగ్గుతారు!

అజీర్తితో బాధపడేవాళ్లు రోజూ ఈ చాయ్ తాగితే.. జీర్ణవ్యవస్థ చక్కగా మెరుగుపడుతుంది. చాలా మంది కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి వారు అల్లం చాయ్ తాగితే నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే అల్లం ఛాయ్ నొప్పిని తగ్గిస్తుంది. అల్లం టీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ అల్లం ఛాయ్ తాగడం వల్ల ఒత్తిడి దూరమవ్వడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేస్తుంది. గుండె సమస్యలు రాకుండా అల్లం ఛాయ్ హెల్ప్ చేస్తుంది. ఈ అల్లం ఛాయ్‌ను తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అల్లం ఛాయ్ ఎక్కువగా తాగితే అనర్థాలు తప్పవు. అల్లంలో యాంటీ ప్లేట్‌లెట్స్‌ ఉంటాయి. అల్లంలోని ఈ లక్షణాలు రక్తస్రావం కలిగిస్తుంది. అల్లం టీ ఎక్కువగా తీసుకుంటే డయేరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. జీర్ణకోశ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అల్లం టీ ఎక్కువగా తాగితే ఎలర్జీ వంటి సమస్య వస్తాయి. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెలో నొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. అందుకే అల్లంను ఎక్కువగా తీసుకోకపోవడం చాలా మంచిది.

ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!

18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →