Health Tips: ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్లే! Health Tips: లెమన్ టీ Vs అల్లం టీ... ఆరోగ్యానికి ఏది మంచిది! Kidney Health: మీ కిడ్నీలు పదిలంగా ఉండాలంటే.. ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! Health Tips: తక్షణ ఉపశమనం కోసం ఆ డ్రింక్స్ తాగుతున్నారా... అయితే ఇవి తెలుసుకోండి! Weight Loss: ఓట్స్ ఏ టైమ్ లో తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా! Blood Pressure: బీపీని అస్సలు లైట్ తీసుకోవద్దు.. నిర్లక్ష్యం చేస్తే అవి తప్పవంటున్న వైద్యులు! Health Tips: ద్రాక్ష vs అరటిపండు.. మధుమేహం ఉన్నవారు ఏ పండు తినాలి? ఏది వద్దు... Brain Stroke: ఏడాదికి 18 లక్షల కొత్త కేసులు... ఈ లక్షణాలు కనబడితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి! Food Safety: చికెన్ లవర్స్‌కు అలర్ట్.. కోడి మాంసంలో ఈ భాగాలను అస్సలు తినొద్దు! Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు ముప్పు.. ఈ 5 సూత్రాలు పాటిస్తే సరి! Health Tips: ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్లే! Health Tips: లెమన్ టీ Vs అల్లం టీ... ఆరోగ్యానికి ఏది మంచిది! Kidney Health: మీ కిడ్నీలు పదిలంగా ఉండాలంటే.. ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! Health Tips: తక్షణ ఉపశమనం కోసం ఆ డ్రింక్స్ తాగుతున్నారా... అయితే ఇవి తెలుసుకోండి! Weight Loss: ఓట్స్ ఏ టైమ్ లో తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా! Blood Pressure: బీపీని అస్సలు లైట్ తీసుకోవద్దు.. నిర్లక్ష్యం చేస్తే అవి తప్పవంటున్న వైద్యులు! Health Tips: ద్రాక్ష vs అరటిపండు.. మధుమేహం ఉన్నవారు ఏ పండు తినాలి? ఏది వద్దు... Brain Stroke: ఏడాదికి 18 లక్షల కొత్త కేసులు... ఈ లక్షణాలు కనబడితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి! Food Safety: చికెన్ లవర్స్‌కు అలర్ట్.. కోడి మాంసంలో ఈ భాగాలను అస్సలు తినొద్దు! Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు ముప్పు.. ఈ 5 సూత్రాలు పాటిస్తే సరి!

ఆ రాష్ట్రంలో "ఎర్ర చీమల పచ్చడి" కి భౌగోళిక గుర్తింపు! మరెన్నో ఆరోగ్య ప్రయోగాలు!

'ఎర్ర చీమల పచ్చడి' గిరిజనులకు ఎంతో ముఖ్యమైన వంటకం. ఇప్పటికీ ఆదివాసుల్లో ప్రధాన వంటకంగా ఉంటుంది. నాగరికతకు అలవాటు పడిన మనకు ఇది కొద్దిగా కొత్తగా అనిపించవచ్చు. అయ

Published : 2024-02-03 20:34:00

'ఎర్ర చీమల పచ్చడి' గిరిజనులకు ఎంతో ముఖ్యమైన వంటకం. ఇప్పటికీ ఆదివాసుల్లో ప్రధాన వంటకంగా ఉంటుంది. నాగరికతకు అలవాటు పడిన మనకు ఇది కొద్దిగా కొత్తగా అనిపించవచ్చు. అయితే, ఒడిశాలోని ‘ఎర్ర చీమల పచ్చడి’కి భౌగోళిక గుర్తింపు(GI ట్యాగ్) లభించింది. ఈ వంటకంలో అనేక పోషక విలువలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఎర్రచీమలతో చట్నీ చేస్తారు. ఈ వంటకంలో ఔషధ గుణాలతో, అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పచ్చడిని నీళ్లతో కూడిన సెమీ-సాలిడ్ పేస్ట్‌ లాగా తయారు చేస్తారు. దీనిని స్థానికంగా ‘కై చట్నీ’ అని పిలుస్తారు. జనవరి 2న ఈ విచిత్రమైన వంటకానికి భౌగోళిక గుర్తింపు లభించింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ చీమల పచ్చడిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గూ, ఫ్లూ, శ్వాస సమస్యలు, జలుబు, అలసటకు నివారిణిగా పనిచేస్తుంది. చీమలు, వాటి గుడ్లలో ఉండే ఫార్మిక్ యాసిడ్, మానవ జీర్ణవ వ్యవస్థలోని చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీనిలో జింక్, కాల్షియం మరియు ప్రోటీన్లు ఉంటాయి, ఇది రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →