సాధారణంగా భోజనం చేసిన తర్వాత చాలామంది నిద్రపోయేందుకు ఆసక్తి చూపుతారు.
భోజనం తర్వాత నిద్ర పోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవడంతో పాటు గ్యాస్ట్రిక్ మరియు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అంతేకాకుండా అన్నం తిన్న ఎమ్మటిని అలా నిద్రపోవడం వల్ల బాడీకి సరైన విటమిన్ అందదు.
ఇకనుంచి అన్నం తిన్నాక కొంత దూరం నడిచి తర్వాత నిద్రపోండి..
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి