Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు చర్చలు!! సౌదీ అరేబియాలో చారిత్రాత్మక నిర్ణయం! 50 ఏళ్ల తర్వాత అవి రద్దు... విదేశీ కార్మికులకు కొత్త దిశ! ఓమాన్ ఎడారి లో భయంకర పరిస్థితుల్లో ఉన్నానంటూ తండ్రి ఆవేదన.. స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించిన కూతురు!! సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన షెడ్యూల్ పూర్తి వివరాలు!! Gulf News: గల్ఫ్ సమస్యలపై అసెంబ్లీలో హరీష్ రావు తప్పక స్పందించాలి! ఈరవత్రి సంచలన వ్యాఖ్యలు! UAE ప్రయాణికులకు కొత్త ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్ ప్రారంభం!! నాలుగు రోజులు ఏమయ్యాడో... తెలియని పరిస్థితి! దుబాయి ఎయిర్ పోర్టులో ఆపస్మారక స్థితిలో తెలంగాణ వాసి! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు చర్చలు!! సౌదీ అరేబియాలో చారిత్రాత్మక నిర్ణయం! 50 ఏళ్ల తర్వాత అవి రద్దు... విదేశీ కార్మికులకు కొత్త దిశ! ఓమాన్ ఎడారి లో భయంకర పరిస్థితుల్లో ఉన్నానంటూ తండ్రి ఆవేదన.. స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించిన కూతురు!! సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన షెడ్యూల్ పూర్తి వివరాలు!! Gulf News: గల్ఫ్ సమస్యలపై అసెంబ్లీలో హరీష్ రావు తప్పక స్పందించాలి! ఈరవత్రి సంచలన వ్యాఖ్యలు! UAE ప్రయాణికులకు కొత్త ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్ ప్రారంభం!! నాలుగు రోజులు ఏమయ్యాడో... తెలియని పరిస్థితి! దుబాయి ఎయిర్ పోర్టులో ఆపస్మారక స్థితిలో తెలంగాణ వాసి!

Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు!

2025-11-06 15:01:00
Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..!

రోజుకు ఎనిమిది గ్లాసులు నీరు తాగాలి — ఈ వాక్యం మనం తరచూ వింటూ ఉంటా. కానీ ప్రతి మనిషి శరీర అవసరాలు ఒకేలా ఉండవు. వాతావరణం, శరీర శ్రమ, వయసు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలు నీటి అవసరాన్ని నిర్ణయిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీటి తాగే  విషయంలో ‘ఎక్కువ తాగితే మంచిందే’ అనే అపోహను వారు ఖండిస్తున్నారు.

AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి...

తగినన్ని నీళ్లు తాగితే శరీరం సహజంగా శుభ్రపరిచే పనిని ప్రారంభిస్తుంది. చెమట, మూత్రం రూపంలో వ్యర్థాలు బయటకు పంపబడతాయి. అంతేకాదు శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడంలో నీరు చెప్పుకోదగ్గ పాత్ర పోషిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేయడానికి, చర్మం మెరుగ్గా ఉండటానికి, కండరాలు, కీళ్ల మోల్కీళ్ళ సాఫ్ట్‌నెస్‌కి నీటి పాత్ర కీలకం. నిపుణుల ప్రకారం నీరు ప్రతి కణానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలు చేరేలా చేస్తుంది. నీరు సరైన స్థాయిలో ఉన్నప్పుడు మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది, ఏకాగ్రత, శక్తి స్థాయిలు పెరుగుతాయి.

Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!

నీరు తక్కువగా తాగితే శరీరం వెంటనే హెచ్చరికలు ఇస్తుంది. తలనొప్పి రావడం, అలసట, నీరసం అనిపించడం, చిరాకుగా మారడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తాయి. మూత్రం రంగు ముదురుగా మారడం నీటి లోపానికి స్పష్టమైన సంకేతం అని వైద్యులు సూచిస్తున్నారు.

H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా!

నీళ్లు తాగే సమయంపై కూడా నిపుణులు స్పష్టమైన మార్గదర్శకాలను సూచిస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చని నీటితో రోజు ప్రారంభిస్తే శరీరం శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమవుతుంది. భోజనం చేయడానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన తరువాత నీరు తాగడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. భోజనం చేస్తూ వెంటనే నీరు తాగితే జీర్ణక్రియ మందగించే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు. రోజు వ్యాయామం చేసే వారికి చెమట ద్వారా ద్రవాలు కోల్పోతారు కాబట్టి తప్పనిసరిగా  నీరు తాగాలని సూచిస్తున్నారు.

Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి!

అయితే నీరు ఎక్కువగా తాగడమూ అంతే ప్రమాదకరం. అవసరానికి మించి నీరు తాగితే శరీరంలో సోడియం స్థాయి తగ్గిపోవడం వల్ల ‘వాటర్ ఇన్‌టాక్సికేషన్’ అనే ప్రమాదకర స్థితి ఏర్పడుతుంది. ఒకేసారి ఎక్కువగా నీరు తాగితే కిడ్నీలు అదనపు నీటిని బయటకు పంపడంలో ఇబ్బంది పడతాయి. గుండె, కిడ్నీ సమస్యలున్న వారు అయితే మరింత జాగ్రత్త పడాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌!
వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి!
Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!!
Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..!
AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు!

Spotlight

Read More →