Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం! Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం! Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్!

Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!!

2025-11-07 16:54:00
Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లండన్‌లో జరిగిన ప్రపంచ స్థాయి World Travel Market–2025 (WTM) పర్యాటక ఎగ్జిబిషన్‌లో రాష్ట్ర పర్యాటక సామర్ధ్యాన్ని ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా పరిచయం చేశారు. మూడు రోజుల పాటు సాగిన ఈ అంతర్జాతీయ వేడుకలో పర్యాటక రంగానికి చెందిన ప్రపంచ దేశాల నిపుణులు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ప్రదర్శన ముగిసిన అనంతరం ఇండియన్ హై కమిషన్ నిర్వహించిన హైటీ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలో ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ పెట్టుబడిదారులకు ప్రత్యక్ష ఆహ్వానం అందించారు.

హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే...

కార్యక్రమంలో ప్రసంగించిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, భవిష్యత్తు అంతా పర్యాటకానిదే. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, పెట్టుబడులు  ఈ మూడు అంశాలను వేగంగా అభివృద్ధి చేసేది టూరిజమే అని పేర్కొన్నారు. పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక హోదా కల్పించిందని, రాష్ట్రానికి కొత్త టూరిజం పాలసీని విడుదల చేసినట్లు తెలిపారు. ఏపీకి రండి… మా పర్యాటక ప్రదేశాలు స్వయంగా చూసి వెళ్లండి… పర్యాటక మరియు ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టండి… పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి భద్రతగా ఉండే బాధ్యత మా ప్రభుత్వానిదే, అని పెట్టుబడిదారుల్ని ఉద్దేశించి చెప్పారు.

Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!!

తన ప్రసంగంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యను  మరలా గుర్తు చేస్తూ

Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్!

కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం కంటే టూరిజానికే భవిష్యత్తు ఉంది, అని సీఎం చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచం నిజం చేస్తున్నదని అన్నారు. పర్యాటక రంగంలో ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడంలో ప్రభుత్వం ఇప్పటికే ఫలితాలు సాధించిందని, కేవలం 15 నెలల్లోనే రూ.12 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించగలిగామని మంత్రి వెల్లడించారు.

కత్రినా – విక్కీకి బేబీ బాయ్! అభిమానుల్లో ఆనందాల వెల్లువ!

ఆంధ్రప్రదేశ్‌లో ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, బీచ్ టూరిజం విస్తృతంగా అభివృద్ధి చెందేందుకు సరైన భౌగోళిక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా వెల్‌నెస్ సెంటర్లు, ఆయుర్వేద కేంద్రాలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని, ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎకో టూరిజం అభివృద్ధిపై స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు.

Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం!

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ పెట్టుబడిదారులు AP లో పర్యాటక అవకాశాల గురించి ఆసక్తిగా ప్రశ్నలు అడగగా, మంత్రి దుర్గేష్ ప్రతి ప్రశ్నకు స్పష్టమైన వివరాలతో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న  Summit కు అందరినీ ఆహ్వానించారు.

TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..!

తన ప్రసంగాన్ని ముగించిన దుర్గేష్,

Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా!

భిన్న జాతులు, భిన్న సంస్కృతుల సమ్మేళనమే భారతం. ఐకమత్యమే మా బలం… వికసిత భారత్ వైపు అడుగులు వేస్తున్నాం,” అని అన్నారు. కార్యక్రమంలో   భారతదేశము జై అంటూ ఆయన ముగింపు పలికారు. మూడు రోజుల లండన్ పర్యటన విజయవంతంగా ముగించుకొని మంత్రి దుర్గేష్ ఏపీకి తిరుగు ప్రయాణం అయ్యారు.

Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..!
కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల..
Auto Sales: ఆటో అమ్మకాలు రికార్డు స్థాయికి.. పండుగ సీజన్‌, జీఎస్టీ తగ్గింపులు ప్రభావం అంటున్నా ఆటో నిపుణులు!!
ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ! రష్మిక జీవితంలోనే అత్యంత ఇంటెన్స్ పాత్ర... అదరగొట్టేశారుగా!
Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..!
Pakistan fan: జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్.. క్రీడాస్ఫూర్తి సరిహద్దులు దాటింది!
Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం!
మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా!

Spotlight

Read More →