Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం! Vivo Smartphones: వీవో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్... భారీగా పెరిగిన మొబైల్ ఫోన్ల ధరలు! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం! Vivo Smartphones: వీవో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్... భారీగా పెరిగిన మొబైల్ ఫోన్ల ధరలు!

108MP కెమెరా, 8GB ర్యామ్‌ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు.. ఈ కార్డు ఉన్నవాళ్లకి ఎక్స్ట్రా డిస్కౌంట్!

శాంసంగ్‌ గెలాక్సీ F54 5G స్మార్ట్‌ఫోన్‌ 30000 ధర సెగ్మెంట్‌లో బెస్ట్‌ శాంసంగ్‌ ఫోన్‌గా ఉంది. విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫో

Published : 2024-01-27 20:58:00

శాంసంగ్‌ గెలాక్సీ F54 5G స్మార్ట్‌ఫోన్‌ 30000 ధర సెగ్మెంట్‌లో బెస్ట్‌ శాంసంగ్‌ ఫోన్‌గా ఉంది. విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.29,999గా ఉంది.

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.24,999 కు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజీ ప్రయోజనాల ద్వారా మరింత తక్కువ ధరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy F54 5G) కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ F54 ధర: ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.24,999గా ఉంది. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తక్షణ తగ్గింపును పొందుతారు. శాంసంగ్‌ షాప్‌ యాప్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 వరకు అదనపు తగ్గింపు ప్రయోజనాలు పొందుతారని సంస్థ చెబుతోంది.

ఇందులో రిఫరల్‌ కోడ్‌ ద్వారా 5 శాతం డిస్కౌండ్‌, మొబిక్విక్‌ వాలెట్‌ ద్వారా 15 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చని చెబుతోంది.

దీంతోపాటు నో కాస్ట్‌ EMI, ఎక్స్చేంజీ ఆఫర్లు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఫ్లిప్‌కార్డు ద్వారా ఈ శాంసంగ్‌ గెలాక్సీ F54 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.2500 తగ్గింపు ధరను పొందే అవకాశం ఉంది.

దీంతోపాటు ఎక్స్చేంజీ ద్వారా రూ.22000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్టార్‌డస్ట్‌ సిల్వర్‌, మెటోర్‌ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →