Realme C100 4G: రియల్ మీ నుంచి 8,000mAh భారీ బ్యాటరీతో కొత్త ఫోన్.. ధర ఫీచర్లు ఇవే! TRAI: ట్రాయ్ సంచలన నిర్ణయం... ఇకపై నెలకు రూ. 20తో రీఛార్జ్ చేస్తే చాలు... సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు! Vivo V70 FE 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం.. ఆకట్టుకునే ధరలో ప్రీమియం ఫీచర్లతో వి70 FE లాంచ్.! Iphone Offers: యాపిల్ 50 ఏళ్ల పండుగ": ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై కళ్లు చెదిరే భారీ డిస్కౌంట్! Vivo V70 FE: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల బ్యాకప్.. వీవో కొత్త ఫోన్ అదిరిందిగా! Realme 16 5G: స్లిమ్ బాడీ.. సూపర్ పవర్.. మన్నికలో రాజీ లేని రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్.! ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్‌.. OnePlus Nord 6: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 6.. ఏప్రిల్ 7న గ్రాండ్ లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే! Samsung Galaxy Book 6: శామ్సంగ్ గెలాక్సీ బుక్ 6 సిరీస్ విడుదల.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు..! Best AC's: వేసవి వచ్చేసింది! 20,000 నుండి 40,000 బడ్జెట్‌లో బెస్ట్ ఏసీలు ఇవే! Best Smartphones 2026: పోకో, ఐకూ, వివో.. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఏ ఫోన్ బెస్ట్? Realme C100 4G: రియల్ మీ నుంచి 8,000mAh భారీ బ్యాటరీతో కొత్త ఫోన్.. ధర ఫీచర్లు ఇవే! TRAI: ట్రాయ్ సంచలన నిర్ణయం... ఇకపై నెలకు రూ. 20తో రీఛార్జ్ చేస్తే చాలు... సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు! Vivo V70 FE 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం.. ఆకట్టుకునే ధరలో ప్రీమియం ఫీచర్లతో వి70 FE లాంచ్.! Iphone Offers: యాపిల్ 50 ఏళ్ల పండుగ": ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై కళ్లు చెదిరే భారీ డిస్కౌంట్! Vivo V70 FE: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల బ్యాకప్.. వీవో కొత్త ఫోన్ అదిరిందిగా! Realme 16 5G: స్లిమ్ బాడీ.. సూపర్ పవర్.. మన్నికలో రాజీ లేని రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్.! ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్‌.. OnePlus Nord 6: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 6.. ఏప్రిల్ 7న గ్రాండ్ లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే! Samsung Galaxy Book 6: శామ్సంగ్ గెలాక్సీ బుక్ 6 సిరీస్ విడుదల.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు..! Best AC's: వేసవి వచ్చేసింది! 20,000 నుండి 40,000 బడ్జెట్‌లో బెస్ట్ ఏసీలు ఇవే! Best Smartphones 2026: పోకో, ఐకూ, వివో.. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఏ ఫోన్ బెస్ట్?

దిమ్మతిరిగే ఆఫర్.. 25 అంగుళాల స్మార్ట్ టీవీ! అతి తక్కువ ధరకే - ఆ వివరాలు మీకోసం!Don't Miss

ఇది VW కంపెనీ తయారుచేసిన 60 cm (24 అంగుళాలు) ప్రీమియం సిరీస్ HD రెడీ LED TV. బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ టీవీపై మంచి ఆఫర్ ఉండటంతో.. ఎక్కువ మంది కొంటున్నారు. దీని

Published : 2024-11-11 08:00:00

ఇది VW కంపెనీ తయారుచేసిన 60 cm (24 అంగుళాలు) ప్రీమియం సిరీస్ HD రెడీ LED TV. బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ టీవీపై మంచి ఆఫర్ ఉండటంతో.. ఎక్కువ మంది కొంటున్నారు. దీని రిజల్యూషన్ 1366 x 768 ఉండగా.. రిఫ్రెష్ రేటు 60 hz ఉంది. అందువల్ల కళ్లకు హాని చెయ్యదు. ఈ టీవీకి తెర చాలా పెద్దదిగా ఉంటుంది. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉంది. అందువల్ల అన్ని వైపులకూ బాగా కనిపిస్తుంది. దీని డిస్‌ప్లే కి A+ గ్రేడ్ ప్యానెల్ ఉంది. అలాగే.. IPE టెక్నాలజీ వాడారు. కలర్స్ రియల్‌గా కనిపిస్తాయి. కనెక్టివిటీ కోసం.. అంటే సెట్ టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్ కోసం ఒక HDMI పోర్ట్ ఉంది. అలాగే.. డ్రైవర్లు, USB డివైజ్‌ల కనెక్టివిటీ కోసం 2 USB పోర్టులు ఇచ్చారు. దీని సౌండ్ 20 వాట్స్ అవుట్ పుట్ ఇస్తుంది. స్పీకర్లు ఇన్‌బిల్ట్ ఉన్నాయి. ఈ టీవీకి 1 సంవత్సరం వారంటీ ఉంది. ఈ వారంటీని విసియో వరల్డ్ కంపెనీ (VW) ఇస్తోంది. కొన్న తేదీ నుంచి ఇది ఉంటుంది.

ఇంకా చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్‌! అన్‌లిమిటెడ్‌ కాల్స్‌... 600 జీబీ డేటా!

ఈ టీవీతో మీకు ఒక LED TV, ఒక టేబుల్ టాప్ స్టాండ్, ఒక వాల్ మౌంట్ బ్రాకెట్, ఒక యూజర్ మాన్యువల్, 1 వారంటీ కార్డు, 1 రిమోట్ కంట్రోల్ ఇస్తున్నారు. దీని అసలు ధర రూ.11,000 కాగా.. అమెజాన్‌లో 52 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.5,299కి అమ్ముతున్నారు. ఐతే.. ఈ టీవీకి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద రూ.310 ఉంది. అది అప్లై అయితే.. ఈ టీవీకి రూ.4,989 చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఇదంతా వద్దనుకుంటే.. EMIలో రూ.257కే పొందవచ్చు. ఈ టీవీకి 3.8/5 రేటింగ్ ఉంది. దీన్ని కొన్న వారు ఫొటోలూ, రివ్యూలు ఇచ్చారు. వాటి ప్రకారం ఈ టీవీ క్వాలిటీ, వాల్యూ ఫర్ మనీ, పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, ఈజ్ ఆఫ్ ఇన్‌స్టలేషన్, పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. పనీతీరు కూడా పర్వాలేదు. కానీ.. ఇన్‌స్టాలేషన్ కాలిటీకి మాత్రం మైనస్ మార్కులు వేశారు. ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే.


ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల! నేమ్స్ లిస్ట్ మీకోసం..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!

ఇక నుంచి అలా చేయను... లోకేశ్, పవన్, పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరి? ఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →