AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం! Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని! APSDMA: బాపట్ల నుంచి నెల్లూరు దాకా వర్షాలు... APSDMA హెచ్చరిక! Nepal: మనాంగ్ జిల్లాలో భారీ మంచు వర్షం! వేలాది పర్యాటకుల రక్షణకు రంగంలోకి సైన్యం! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం! Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని! APSDMA: బాపట్ల నుంచి నెల్లూరు దాకా వర్షాలు... APSDMA హెచ్చరిక! Nepal: మనాంగ్ జిల్లాలో భారీ మంచు వర్షం! వేలాది పర్యాటకుల రక్షణకు రంగంలోకి సైన్యం!

Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్!

2025-11-06 11:20:00
భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం!

తిరుపతిలో మరోసారి సైబర్ నేరగాళ్లు తమ చాకచక్యాన్ని ప్రదర్శించి ఇద్దరు వ్యక్తులను కోటిన్నర రూపాయల మేర మోసం చేశారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని డీమార్ట్ సమీపంలో నివసించే చైతన్య కుమార్, వెంకటేష్ అనే వ్యక్తులకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆన్లైన్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి "అంగారి ట్రేడ్ యాప్" అనే పేరుతో ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించాడు.

Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..!

అతని మాటలకు మోసపోయిన బాధితులు ఆ యాప్‌లో పెట్టుబడిగా కోటి రూపాయలు జమ చేశారు. మొదట్లో యాప్‌లో పెద్ద ఎత్తున లాభాలు చూపించడంతో వారికి నమ్మకం పెరిగింది. లాభం వచ్చిన మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం డబ్బు వారి ఖాతాలో జమ కాలేదు. ఇది చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు.

Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు!

డబ్బు రాకపోవడంతో ఆ వ్యక్తిని సంప్రదించేందుకు ప్రయత్నించగా, అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని గమనించారు. ఆ సమయంలోనే మోసపోయామని గ్రహించిన చైతన్య, వెంకటేష్ వెంటనే తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!

ఇటీవల కాలంలో ఇలాంటి ఆన్లైన్ ట్రేడింగ్ యాప్‌లు పేరుతో అనేక మంది మోసపోతున్నారు. అధిక లాభాలు వస్తాయని చెప్పి నకిలీ యాప్‌లు రూపొందించి ప్రజల సొమ్ము కొల్లగొడుతున్నారు. నిపుణులు ప్రజలను హెచ్చరిస్తూ, ఏ పెట్టుబడి పెట్టే ముందు ఆ యాప్ లేదా వెబ్‌సైట్ నిజమైనదో కాదో నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.

Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!!

ఇకపోతే, పోలీసులు కూడా ఇలాంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలు ఇలాంటి ఆఫర్లకు ఆకర్షితులవకుండా జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద చర్యలు కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు!
ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు!
Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..!
అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం!
Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా.....

Spotlight

Read More →