Vizag Cruise trip: విశాఖ నుంచి చెన్నై వరకు క్రూయిజ్ ట్రిప్.. తేదీలు ఖరారు! Valentines Day: వాలంటైన్స్ డే స్పెషల్.. ప్రేమికుల కొత్త ట్రెండ్.. పార్కులకన్నా హోటల్ స్టేలు ఫేవరెట్! BB Jodi 2: స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు.. కానీ జర్నీ ఎండ్! బీబీ జోడీ 2 ట్విస్ట్! గగన విహంగంలో కొండవీడు కోట దర్శనం.. పర్యాటకుల రద్దీ! Telangana Tourism: కేరళ తరహా హౌస్ బోట్లు హైదరాబాద్‌లో.. తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్! విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాల జోరు.. 'మిలన్ 2026'కు సర్వం సిద్ధం! Tollywood News: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫిక్స్? రాజస్థాన్ ప్యాలెస్‌లో వేడుక.. లీకైన వీడియోతో ఫ్యాన్స్‌కు పండగే! ఈ వారం ఓటీటీలో సినిమాల పండగ: ఒకే రోజు 8 కొత్త రిలీజ్‌లు! డ్యాన్సర్ల కుటుంబాల్లో మెగా వెలుగులు.. మాట నిలబెట్టుకున్న రామ్! 500 మందికి ఉచితగా.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 'నారీ నారీ నడుమ మురారి'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? నవ్వుల విందుకు సిద్ధమవ్వండి! Vizag Cruise trip: విశాఖ నుంచి చెన్నై వరకు క్రూయిజ్ ట్రిప్.. తేదీలు ఖరారు! Valentines Day: వాలంటైన్స్ డే స్పెషల్.. ప్రేమికుల కొత్త ట్రెండ్.. పార్కులకన్నా హోటల్ స్టేలు ఫేవరెట్! BB Jodi 2: స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు.. కానీ జర్నీ ఎండ్! బీబీ జోడీ 2 ట్విస్ట్! గగన విహంగంలో కొండవీడు కోట దర్శనం.. పర్యాటకుల రద్దీ! Telangana Tourism: కేరళ తరహా హౌస్ బోట్లు హైదరాబాద్‌లో.. తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్! విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాల జోరు.. 'మిలన్ 2026'కు సర్వం సిద్ధం! Tollywood News: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫిక్స్? రాజస్థాన్ ప్యాలెస్‌లో వేడుక.. లీకైన వీడియోతో ఫ్యాన్స్‌కు పండగే! ఈ వారం ఓటీటీలో సినిమాల పండగ: ఒకే రోజు 8 కొత్త రిలీజ్‌లు! డ్యాన్సర్ల కుటుంబాల్లో మెగా వెలుగులు.. మాట నిలబెట్టుకున్న రామ్! 500 మందికి ఉచితగా.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 'నారీ నారీ నడుమ మురారి'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? నవ్వుల విందుకు సిద్ధమవ్వండి!

శివాజీ: అప్పటి వరకు ఈ రాజకీయాలు మారవు...

సూట్ కేసులు ఇచ్చి బీఫామ్ లు తెచ్చుకునే పరిస్థితి మారనంత వరకు ఈ రాజకీయాలు మారవని సినీ నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. దివంగత ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను రాజకీయాల్

Published : 2024-01-20 13:00:00

సూట్ కేసులు ఇచ్చి బీఫామ్ లు తెచ్చుకునే పరిస్థితి మారనంత వరకు ఈ రాజకీయాలు మారవని సినీ నటుడు శివాజీ వ్యాఖ్యానించారు.

దివంగత ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి దోపిడీకి తెరలేపలేదని, సహజ వనరులను దోచుకోమని చెప్పలేదని అన్నారు.

అలాంటి నాయకులు ఇప్పుడు లేరని అన్నారు. అనంతపురంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని ప్రజలను శివాజీ కోరారు. డబ్బుల కోసం కాకుండా, మీ బిడ్డల కోసం ఓట్లు వేయాలని కోరారు.

మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే ఎన్టీఆర్ కు ఘన నివాళి ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు. దొంగ ఓట్లపై ప్రజలు నిలదీయాలని సూచించారు.

ఇదే కార్యక్రమంలో సినీ నటుడు నాగినీడు మాట్లాడుతూ... రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాను సాధించడంపై సినీ నటులకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం సినీ నటులు తమ వంతు కృషి చేయాలని అన్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →