UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం! Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి! TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..! EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం! MTS posts: CSIR-IIIMలో ఉద్యోగావకాశం.. 19 MTS పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం! Bharat Electronics: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో భారీ నియామకాలు.. ఇంజినీర్లకు బంగారు అవకాశం! Railway Jobs: పదవ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు... వెంటనే అప్లై చేసుకోండి! UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం! Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి! TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..! EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం! MTS posts: CSIR-IIIMలో ఉద్యోగావకాశం.. 19 MTS పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం! Bharat Electronics: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో భారీ నియామకాలు.. ఇంజినీర్లకు బంగారు అవకాశం! Railway Jobs: పదవ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు... వెంటనే అప్లై చేసుకోండి!

TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..!

2025-11-03 11:17:00
Labubu: ది మాన్స్టర్స్ సిరీస్‌లో భాగమైన లబుబు.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షనర్స్‌ క్రేజ్‌!

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సర్కార్ బడి టీచర్లకు సుప్రీంకోర్టు భారీ పరీక్ష పెట్టింది. టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) అర్హత లేని ఉపాధ్యాయులంతా రెండు సంవత్సరాల లోపు తప్పనిసరిగా టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం టెట్‌–2025 (అక్టోబర్) నోటిఫికేషన్‌ విడుదల చేయగా, దానితో సంబంధించి “పరీక్ష రాయాలా? వద్దా?” అనే సందేహం ప్రతి టీచర్‌ మనసులో తలెత్తింది. టెట్‌ పరీక్ష సిలబస్‌, మార్కుల విధానం, నిబంధనలు చూసి చాలామంది సర్వీసులో ఉన్న టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమరావతికి స్టీల్ వంతెన! రాజధాని కనెక్టివిటీకి కొత్త దిశ..

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల తరఫున టెట్‌ మినహాయింపుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించింది. దీంతో మరోసారి టీచర్లలో ఆశలు చిగురించాయి. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు రాష్ట్రంలోని సర్కార్ బడి టీచర్ల భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.8 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో పీఈటీలు, పీడీలు మినహాయింపు పొందగా, 2011కు ముందు డీఎస్సీ ద్వారా నియామకమైన మిగతా టీచర్లు టెట్‌ తప్పనిసరిగా రాయాల్సిందే. ఐదేళ్ల లోపు సేవలో ఉన్నవారికి తాత్కాలిక మినహాయింపు ఇచ్చినప్పటికీ, భవిష్యత్తులో పదోన్నతి పొందాలంటే వారికి కూడా టెట్‌ అర్హత అవసరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల!

సుప్రీంకోర్టు తీర్పు ఏపీకి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తుంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తీర్పుపై పునరాలోచన చేయాలని నిర్ణయించాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించి ఉపాధ్యాయులకు తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కానీ తుది నిర్ణయం సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్‌ ఫలితంపై ఆధారపడి ఉంటుంది.

Movie update: రమ్యా కృష్ణన్ భయానక హాస్యభరిత లుక్‌లో RGV కొత్త సినిమా!!

ఏపీలో ప్రభుత్వం ఇప్పటికే ఉపాధ్యాయులకు టెట్‌ రాయడానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. దీంతో కొంతమంది టీచర్లు మినహాయింపుపై ఆశలు పెట్టుకోకుండా పరీక్షకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 53,560 మంది అభ్యర్థులు టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వారిలో 5,916 మంది ప్రస్తుత సర్వీసు టీచర్లు ఉన్నారు. వీరంతా డిసెంబరు 10న జరగనున్న టెట్‌ పరీక్షకు హాజరుకానున్నారు. ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు జరుగుతుంది. అందులో ఓసీలకు 90, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు కనీస అర్హతగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీచర్లలో భయం, గందరగోళం, ఆతృత అన్నీ కలిసిపోయాయి. సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలా వస్తుందనే దానిపై అందరి దృష్టి నిలిచింది.

Welfare scheme: మహిళలకు ప్రత్యేక పింక్ సాహెలీ కార్డ్ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో!!
Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..!
Bullet Train: ఈ రూట్లో బుల్లెట్ ట్రైన్ కు గ్రీన్ సిగ్నల్... ఇక 3 గంటల్లో చెన్నై!
New Delhi: భారత్‌లో తాలిబాన్‌ తొలి దౌత్యవేత్త! ఇరుదేశాల రాజకీయ-మానవతా చర్చలకు కొత్త అధ్యాయం!!
ఘోర రోడ్డు ప్రమాదం .. ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్! 17 మంది మృతి
Womens World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్ మహిళలు – ప్రపంచకప్ కిరీటం భారత్ కే!

Spotlight

Read More →