Infosys: వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గుడ్ బై! వారే టార్గెట్ గా ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం! EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బంపర్ ఆఫర్... నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి మీ పాత పీఎఫ్ సొమ్ము! Gold coins: సీనియర్ స్టాఫ్‌కు ఏకంగా 30 గ్రాముల గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన కంపెనీ! EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్! ఏప్రిల్ నుంచి కొత్త UPI Withdrawal ఫీచర్... Wipro: విప్రో ఉద్యోగులకు బంపర్ ఆఫర్... మార్చి 1 నుండి జీతాల పెంపు! Infosys: వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గుడ్ బై! వారే టార్గెట్ గా ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం! EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బంపర్ ఆఫర్... నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి మీ పాత పీఎఫ్ సొమ్ము! Gold coins: సీనియర్ స్టాఫ్‌కు ఏకంగా 30 గ్రాముల గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన కంపెనీ! EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్! ఏప్రిల్ నుంచి కొత్త UPI Withdrawal ఫీచర్... Wipro: విప్రో ఉద్యోగులకు బంపర్ ఆఫర్... మార్చి 1 నుండి జీతాల పెంపు!

యూకే: స్కిల్డ్ వర్కర్ వీసా కలిగిన వారికి పెరగనున్న శాలరీ లిమిట్! ఏకంగా 48%!

యూకే: మార్చి 14, 2024న యూకే ప్రభుత్వం స్కిల్డ్ వర్కర్ వీసాలకు మినిమం శాలరీ లిమిట్ పెంచుతున్నట్లు ప్రకటనను జారీ చేసింది. ఇంతకుముందు లిమిట్ కంటే 48% పెరిగినట్టు వ

Published : 2024-03-28 22:13:00

యూకే: మార్చి 14, 2024న యూకే ప్రభుత్వం స్కిల్డ్ వర్కర్ వీసాలకు మినిమం శాలరీ లిమిట్ పెంచుతున్నట్లు ప్రకటనను జారీ చేసింది. ఇంతకుముందు లిమిట్ కంటే 48% పెరిగినట్టు వెల్లడించారు. ఈ లిమిట్ ను £26,200 నుండి £38,700 కు పెంచారు. అదేవిధంగా ఫ్యామిలీ/పార్ట్నర్ వీసాలకు ఈ లిమిట్ ను £18,600 నుండి £29,000 కు పెంచారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

స్కిల్ వర్కర్ వీసాల శాలరీ మార్పు ఏప్రిల్ 4, 2024 నుండి అమలులోకి వస్తుంది, అలాగే ఫ్యామిలీ వీసాలలో చేసిన మార్పు ఏప్రిల్ 11 2024 నుండి అమలులోకి వస్తుంది అని తెలిపారు. వలసదారులను తగ్గించడంలో గవర్నమెంట్ చేసే ప్రయత్నంలో ఇది భాగమని తెలిపారు. కొత్త రూల్స్ లో పేర్కొన్న విధంగా, శాలరీ మినిమం లిమిట్ కంటే తక్కువ అంటే గవర్నమెంట్ తగిన సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

సీ పోర్ట్ డ్రగ్ కంటైనర్ కేసులో సీబీఐ దూకుడు!! నేడో, రేపో ఫలితాలు!! 

సీఎం క్యాంపు కార్యాలయానికి కంటెయినర్!! రాంగ్ రూట్లో లోపలకు! అసలేముంది అందులో?? 

అర్చకుడు పై చేయిచేసుకున్న ఘటనపై ఆర్జేసీ విచారణ!! వారి ముందు కూడా రెచ్చిపోయిన వైసిపి నేత! అర్చకుని భార్య కీలక వ్యాఖ్యలు!! 

తొందరలోనే వారిమీద పరువునష్టం దావా వేస్తా!! లావు శ్రీకృష్ణదేవరాయలు 

అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే అంతిమం!! అతిక్రమిస్తే చర్యలే!! నాగబాబు 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →