BSNL సంచలనం... దేశవ్యాప్తంగా ఉచిత 4G సిమ్ కార్డులు - వెంటనే పొందండి! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! కళ్లు చెదిరే ధరలు... చరిత్రలోనే అత్యంత ఖరీదైన టాప్ 5 ఇళ్లు ఇవే! AI Healthcare: వంశపారంపర్య జబ్బులకు ముందే చెక్.. గూగుల్ డీప్‌మైండ్ సరికొత్త ఆవిష్కరణ.! డ్యాన్సర్ల కుటుంబాల్లో మెగా వెలుగులు.. మాట నిలబెట్టుకున్న రామ్! 500 మందికి ఉచితగా.. Teeth rotten: పళ్లు పుచ్చిపోయాయా.. కొత్త జెల్‌తో మళ్లీ సహజంగా పెరుగుతాయి! బంగ్లాదేశ్‌లో ఆర్తనాదాలు - యుద్ధం లేకుండానే కుప్పకూలుతున్న.! భారత్ వైపు మళ్లుతున్న ప్రపంచ దేశాలు! US Shutdown: అమెరికాలో మళ్లీ షట్‌డౌన్! వీసాల నుంచి ఉద్యోగాల వరకూ ప్రభావం…! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. Tamarind Health Benefits: వంటింటి ఔషధం చింతపండు పులుపు వెనుక దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలివే! BSNL సంచలనం... దేశవ్యాప్తంగా ఉచిత 4G సిమ్ కార్డులు - వెంటనే పొందండి! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! కళ్లు చెదిరే ధరలు... చరిత్రలోనే అత్యంత ఖరీదైన టాప్ 5 ఇళ్లు ఇవే! AI Healthcare: వంశపారంపర్య జబ్బులకు ముందే చెక్.. గూగుల్ డీప్‌మైండ్ సరికొత్త ఆవిష్కరణ.! డ్యాన్సర్ల కుటుంబాల్లో మెగా వెలుగులు.. మాట నిలబెట్టుకున్న రామ్! 500 మందికి ఉచితగా.. Teeth rotten: పళ్లు పుచ్చిపోయాయా.. కొత్త జెల్‌తో మళ్లీ సహజంగా పెరుగుతాయి! బంగ్లాదేశ్‌లో ఆర్తనాదాలు - యుద్ధం లేకుండానే కుప్పకూలుతున్న.! భారత్ వైపు మళ్లుతున్న ప్రపంచ దేశాలు! US Shutdown: అమెరికాలో మళ్లీ షట్‌డౌన్! వీసాల నుంచి ఉద్యోగాల వరకూ ప్రభావం…! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. Tamarind Health Benefits: వంటింటి ఔషధం చింతపండు పులుపు వెనుక దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలివే!

బంగ్లాదేశ్‌లో ఆర్తనాదాలు - యుద్ధం లేకుండానే కుప్పకూలుతున్న.! భారత్ వైపు మళ్లుతున్న ప్రపంచ దేశాలు!

సహాయం పొంది.. ద్వేషం పెంచుకుంటున్న పొరుగు దేశం – భారత్ వ్యూహాత్మక అడుగులు – టెక్స్టైల్ రంగంలో బంగ్లాదేశ్‌కు భారీ దెబ్బ – నీరు, విద్యుత్, వ్యాపార మార్గాలపై పట్టు బిగిస్తున్న భారత్.

Published : 2026-01-31 15:35:00
  • యుద్ధం లేకుండానే కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ.. ఇస్లామిక్ దేశాల్లో వణుకు!
  • అపారల్ రంగం నుంచి ఆర్డర్లు మాయం.. భారత్ వైపు మళ్లుతున్న ప్రపంచ దేశాలు!

ప్రస్తుతం మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు, భారత్‌తో ఆ దేశానికి ఉన్న సంబంధాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారత్ ఎప్పుడూ ఒక మంచి పొరుగు దేశంగా బంగ్లాదేశ్‌కు అండగా ఉంటూ వచ్చింది, కానీ అక్కడ మారుతున్న పరిస్థితులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

సహాయం పొంది.. హేట్ పెంచుకోవడం?
బంగ్లాదేశ్‌కు భారత్ ఎన్నో విధాలుగా అండగా నిలుస్తోంది. ఆ దేశంలోని 70% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉంటే, వారికి గంగా నది ద్వారా సాగు నీరు అందిస్తున్నది మనమే. తినడానికి తిండి లేనప్పుడు లక్షల కేజీల బియ్యాన్ని, దేశంలో వరదలు వచ్చినప్పుడు తక్షణ సాయాన్ని భారత్ అందిస్తోంది. ఇవన్నీ చేస్తున్నా, అక్కడి కొంతమంది నాయకులు, ప్రజలు మతం పేరుతో భారత్‌పై ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ముఖ్యంగా అక్కడి హిందువులను టార్గెట్ చేయడం, 'గ్రేటర్ బంగ్లాదేశ్' పేరుతో భారత భూభాగంపై కన్నేయడం వంటివి ఆ దేశ మూర్ఖత్వానికి నిదర్శనం.

యుద్ధం లేకుండానే ఆర్థికంగా చెక్!
బంగ్లాదేశ్ మనల్ని ఎంత రెచ్చగొట్టినా, భారత ప్రభుత్వం మిలిటరీ యాక్షన్ తీసుకోకపోవడం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. యుద్ధం చేస్తే మన ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది, అందుకే భారత్ 'మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్' అని పిలిచే యూరోపియన్ యూనియన్ డీల్‌ను కుదుర్చుకుంది. దీనివల్ల యూరోపియన్ మార్కెట్ మొత్తం భారత్‌కు ఓపెన్ అవుతుంది, మన వస్తువులపై అక్కడ దాదాపు 0% టాక్స్ ఉంటుంది. దీనివల్ల ఇప్పటివరకు టెక్స్టైల్ రంగంలో భారత్‌ను దాటిన బంగ్లాదేశ్ ఎకానమీ దానంతట అదే కుప్పకూలబోతోంది.

టెక్స్టైల్ రంగంలో పెను మార్పులు..
టెక్స్టైల్ అంటే దారాలు లేదా అన్స్టిచ్చెడ్ బట్టలు, అపారల్స్ అంటే మనం వేసుకునే రెడీమేడ్ బట్టలు. ఇప్పటివరకు మనం తక్కువ రేటుకు బంగ్లాదేశ్‌కు టెక్స్టైల్ పంపితే, వారు వాటితో బట్టలు కుట్టి ప్రపంచానికి అమ్మి లాభపడ్డారు. వారి జీడీపిలో 11% ఈ రంగంపైనే ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడు భారత్ నేరుగా యూరప్‌కు ఎగుమతి చేయడం వల్ల బంగ్లాదేశ్‌లోని వేల పరిశ్రమలు మూతపడతాయి. దీనివల్ల అక్కడ దాదాపు కోటిన్నర మంది ప్రజలు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇతర కఠిన నిర్ణయాలు
కేవలం వ్యాపారమే కాదు, ఇతర మార్గాల్లో కూడా భారత్ తన పట్టు బిగిస్తోంది:

• నీటి ఒప్పందం: గంగా నది వాటర్ షేరింగ్ ట్రీటీ ఈ ఏడాదితో ముగుస్తుంది, భారత్ ఆ నీటిని ఆపేయాలని ఆలోచిస్తోంది.
• విద్యుత్ కోత: అదాని గ్రూప్ నుండి బంగ్లాదేశ్ విద్యుత్ కొంటోంది, కానీ సరిగ్గా బిల్లులు కట్టకపోవడంతో ఇప్పటికే సగం విద్యుత్ సరఫరా ఆగిపోయింది.

• ట్రేడ్ రూట్ బ్లాక్: బంగ్లాదేశ్ తన వస్తువులను నేపాల్, భూటాన్‌లకు కలకత్తా పోర్ట్ ద్వారా పంపేది. కానీ భారత్ ఇప్పుడు ఆ దారిని బ్లాక్ చేసి ముంబై పోర్ట్ నుండి పంపాలని చెప్పింది. ఇది బంగ్లాదేశ్‌కు చాలా ఖర్చుతో కూడిన పని, దీనివల్ల ఆ రెండు దేశాలతో వారి వ్యాపారం దాదాపు ఆగిపోయింది.

పాకిస్తాన్, చైనా వంటి దేశాలు బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టి భారత్ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నాయి. కానీ భారత్ ఇప్పుడు ఇజ్రాయెల్ తరహాలో తన ప్రయోజనాల కోసం అగ్రెసివ్ పాలసీలను అమలు చేస్తోంది. మంచితనం పనికిరాని చోట ఇలాంటి ఆర్థిక యుద్ధాల ద్వారానే శత్రువులను దెబ్బకొట్టడం సరైన నిర్ణయమని నిపుణులు భావిస్తున్నారు.

Spotlight

Read More →