JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! AP Tribal Welfare: ఏపీ గిరిజన గురుకుల ప్రవేశాలు 2026.. దరఖాస్తు విధానం మరియు సిలబస్..!! Schools Holiday: లోకల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం! ఏయే జిల్లాలంటే ఇవే...! Free AI Course: తెలుగు విద్యార్థులకు జియో 'AI' బంపర్ ఆఫర్..ఉచితంగా గూగుల్ శిక్షణ..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! పదవ తరగతి విద్యార్ధులకు బంపర్ ఆఫర్! ఉచితంగా 10 గ్రాముల బంగారం... ఎలాగంటే! NBEMS Schedule: మెడికల్ విద్యార్థులకు కీలక అప్‌డేట్..! NEET PG–MDS పరీక్ష తేదీలు ఖరారు! Teachers News: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ అప్‌డేట్.. ఏప్రిల్, మే నెలల్లో కీలక అంశాలు..!! Admissions: తెలుగు యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్లు..! ఆ లోపు దరఖాస్తు చేసుకోండి..! Exams: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల..! పరీక్ష సమయాల్లో మార్పులు ఇవే! AP Education News: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల – పరీక్షల తేదీలు ఇవే JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! AP Tribal Welfare: ఏపీ గిరిజన గురుకుల ప్రవేశాలు 2026.. దరఖాస్తు విధానం మరియు సిలబస్..!! Schools Holiday: లోకల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం! ఏయే జిల్లాలంటే ఇవే...! Free AI Course: తెలుగు విద్యార్థులకు జియో 'AI' బంపర్ ఆఫర్..ఉచితంగా గూగుల్ శిక్షణ..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! పదవ తరగతి విద్యార్ధులకు బంపర్ ఆఫర్! ఉచితంగా 10 గ్రాముల బంగారం... ఎలాగంటే! NBEMS Schedule: మెడికల్ విద్యార్థులకు కీలక అప్‌డేట్..! NEET PG–MDS పరీక్ష తేదీలు ఖరారు! Teachers News: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ అప్‌డేట్.. ఏప్రిల్, మే నెలల్లో కీలక అంశాలు..!! Admissions: తెలుగు యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్లు..! ఆ లోపు దరఖాస్తు చేసుకోండి..! Exams: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల..! పరీక్ష సమయాల్లో మార్పులు ఇవే! AP Education News: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల – పరీక్షల తేదీలు ఇవే

SSC: సీజీఎల్ పరీక్షల్లో సంచలనం..! రిమోట్ హ్యాకింగ్ ప్రయత్నాలతో కలకలం..!

 దేశవ్యాప్తంగా జరుగుతున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్)–2025 పరీక్షల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 12న ప్రారంభమైన ఈ పరీక్

Published : 2025-09-22 10:59:00
New GST Rates: ఈరోజు అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్లు! పేదలకు తగ్గిన అధిక భారం!

దేశవ్యాప్తంగా జరుగుతున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్)–2025 పరీక్షల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 12న ప్రారంభమైన ఈ పరీక్షలు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే కొన్ని కేంద్రాల్లో రిమోట్ హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగినట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుర్తించింది. ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్న ఈ పరీక్షల సమయంలో కొంతమంది అభ్యర్థుల కంప్యూటర్లను దూరం నుంచే టేకోవర్ చేయడానికి యత్నించినట్లు అధికారులు బయటపెట్టారు.

AP Secretariat: ఏపీ సచివాలయంలో విజయదశమి పూజలు.. అధికారుల్లో ఐక్యత, ఉత్సాహం పెంచిన వేడుకలు!

ఈ సంఘటనలపై ఎస్ఎస్‌సీ వెంటనే స్పందించింది. అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులను పరీక్షలకు డిబార్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కఠిన హెచ్చరిక జారీ చేసింది. అలాగే ఇటువంటి అక్రమాలకు పాల్పడిన పరీక్షా కేంద్రాలపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. పరీక్షలు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో, ప్రతి అభ్యర్థి టెర్మినల్‌పై జరుగుతున్న కార్యకలాపాలను పర్యవేక్షించే ప్రత్యేక భద్రతా లక్షణాలను అమలు చేస్తున్నట్లు కమిషన్ తెలిపింది.

వారికి శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు.. అక్టోబర్ మొదటి వారం నుండే!

అదే సమయంలో, డిజిటల్ ఫింగర్‌ప్రింట్స్ సహా ఆధారాలను పరీక్షా ప్రక్రియ పూర్తయ్యాక విశ్లేషించి, ఎవరు ఈ రకమైన హ్యాకింగ్ లేదా దుష్ప్రవర్తనకు పాల్పడ్డారో గుర్తిస్తామని SSC స్పష్టం చేసింది. ఈ తరహా చర్యలు కఠిన శిక్షార్హమని, భవిష్యత్ పరీక్షల నుంచి శాశ్వతంగా తొలగించబడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. అభ్యర్థులు ఎటువంటి అక్రమ మార్గాలకు పాల్పడకుండా నిజాయితీగా పరీక్ష రాయాలని సూచించారు.

Flight Tickets: అమెరికా టికెట్ ధరల వెనుక షాకింగ్ కుట్ర..! ‘మాగా’-4చాన్ ఆపరేషన్ బహిర్గతం..!

సీజీఎల్ పరీక్షలు భారతదేశంలోనే అతిపెద్ద పోటీ పరీక్షల్లో ఒకటిగా పేరుపొందాయి. ప్రభుత్వ విభాగాల్లోని గ్రూప్ B, C పోస్టుల నియామకాలకు లక్షలాది మంది యువత ప్రతి సంవత్సరం పోటీ పడుతుంటారు. అందుకే ఈ పరీక్షలను పూర్తిగా నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించడమే ఎస్ఎస్‌సీ ప్రధాన లక్ష్యమని వెల్లడించింది.

వాహన మిత్రులకు పోలీసులు హెచ్చరిక.. నియమాలను పాటించకపోతే ఫైన్ తప్పనిసరి!
New Railway project: కేంద్రం ఆమోదంతో కొత్త రైల్వే ప్రాజెక్ట్! ఎన్నో ఏళ్ల కల... ఆ స్టేషన్ మీదుగా రెండు రైల్వే లైన్లు!
IT shares: H1B వీసాల ప్రభావం.. ఐటీ షేర్లు ఢమాల్.. ఒక్క రోజులో వేల కోట్ల మార్కెట్ విలువ!
Onions Price Drop: ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! అవి కేవలం రూ.2 లకే... ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు!
Vande Bharath Express: ఆ రూట్లో పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్! ఇక 4 గంటల్లో తిరుపతి... అక్కడికి 9 గంటలే!
Non-stick Pans: మీరు నాన్ స్టిక్ ప్యాన్స్ వాడుతున్నారా! అయితే వెంటనే ఇవి తెలుసుకోండి!

Spotlight

Read More →