Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Onions Price Drop: ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! అవి కేవలం రూ.2 లకే... ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు!

ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకొచ్చింది. మార్క్‌ఫెడ్ ద్వారా

Published : 2025-09-22 09:00:00
Machilipatnam Port: మచిలీపట్నం పోర్టు.. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్‌చేంజర్!

ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకొచ్చింది. మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి క్వింటాల్ ఉల్లిని రూ.1200 ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆ ఉల్లిని ప్రజలకు తక్కువ ధరలో అందించాలని నిర్ణయం తీసుకుంది.

Caravon Park: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఏపీలో కొత్తగా కారవాన్ పార్కులు! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

కర్నూలు జిల్లాలో ప్రభుత్వం ఉల్లిని కిలో రూ.2కే విక్రయించడం ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వినియోగదారులు పెద్ద సంఖ్యలో మార్కెట్ యార్డుకి చేరుకుని ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్నారు. 45 కేజీల ఉల్లి బస్తాను కేవలం రూ.100కే అందిస్తున్నారు. దీంతో ప్రజలకు ఉపశమనం లభించగా, రైతులకూ ఊరట లభించింది.

Cashews: ఈ సమస్య ఉన్నవారు జీడిపప్పు తింటే లాభమా... నష్టమా!

ఈ ఏడాది వర్షాలు ముందుగానే పడటంతో రైతులు ఉల్లి సాగులో పెద్ద ఎత్తున ప్రవేశించారు. దీంతో పంట ముందుగానే మార్కెట్‌కి వచ్చింది. దిగుబడి పెరగడంతో ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కొనుగోలుదారులు లభించక రైతులు పంటను వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది రైతులు పంటను పొలాల్లోనే వదిలేశారు.

H-1B Visa Fee Hike: ట్రంప్ షాకింగ్ డెసిషన్! సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఎన్నారైల లో ఆందోళనలు!

ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించి మద్దతు ధరను ప్రకటించింది. ఆగస్టు 31 నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా పెద్ద ఎత్తున ఉల్లిపాయలను కొనుగోలు చేస్తోంది. ఇప్పటివరకు 13 వేల టన్నుల పంట కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్ యార్డులో 4 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, పోలీసుల సహకారంతో సజావుగా విక్రయాలు జరుగుతున్నాయి.

Vahanamitra: వాహన మిత్ర దరఖాస్తులో సమస్యలా! వెంటనే ఈ పని చేయండి! రెండు రోజులే ఛాన్స్!

రైతుల నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెక్టారుకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో రైతులు కొంత ఆర్థిక భారం నుండి బయటపడతారని, ప్రజలకు కూడా తక్కువ ధరలో ఉల్లి లభించడం వల్ల ఉపశమనం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

AP News: ఆవుపేడలో దాగి ఉన్న సంపద – స్వయం సహాయక సంఘాలకి సువర్ణావకాశం!
SBI Scholarship: ఎస్బీఐ గోల్డెన్ ఆఫర్! విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్ షిప్! దరఖాస్తు వివరాలు!
H1b Visa: న్యూయార్క్, డీసీలో కొత్త హెల్ప్‌లైన్లు! ఇండియన్ ఎంబసీ తాజా ప్రకటన! కన్ఫ్యూజన్ వద్దు!
Chandrababu Tour: రేపు విశాఖలో సీఎం పర్యటన.. ఈ-గవర్నెన్స్ సదస్సు, అనంతరం అసెంబ్లీకి!
ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ సీఎం కృతజ్ఞతలు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Spotlight

Read More →