Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు!

Tirumala News: మార్ఫింగ్ వీడియోలతో నాపై దుష్ప్రచారమా? తగ్గేదే లేదు.. తోలు తీస్తా.. బి.ఆర్. నాయుడు హెచ్చరిక..!!

తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న నీచమైన దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిల పాత చరిత్ర బయటపెడతానని హెచ్చరించారు..

Published : 2026-03-01 15:25:00

తనపై నీచాతి నీచంగా ప్రచారం చేస్తున్నారని, మార్ఫింగ్ వీడియోలతో బురద జల్లుతున్నారని బి.ఆర్. నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి తన రాజీనామా కోరడంపై ఆయన మండిపడ్డారు. నన్ను రాజీనామా చేయమనడానికి అసలు మీరెవరు? నేను ఇక్కడికి వచ్చింది పదవుల కోసం కాదు, కేవలం శ్రీవారి సేవ కోసమే. నాకు ఎన్నో వ్యాపార, రాజకీయ అవకాశాలు వచ్చినా వాటన్నింటినీ వదులుకుని స్వామివారి ప్రక్షాళన కోసం ఈ బాధ్యత చేపట్టాను అని స్పష్టం చేశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై తాను చేసిన వ్యాఖ్యల వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. హిందూ ధర్మం ప్రకారం శ్రీవారిని దర్శించుకునేటప్పుడు సతీసమేతంగా రావాలని నేను ప్రశ్నించాను. అది తప్పా? జగన్ ఎందుకు ఒంటరిగా వస్తున్నారని అడిగినందుకు నా పాత ఫోటోలు తీసి, వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదంతా కేవలం డైవర్షన్ పాలిటిక్స్" అని ఆయన విమర్శించారు.

సుబ్బారెడ్డి, భూమనల పాత చరిత్ర తన దగ్గర ఉందని బి.ఆర్. నాయుడు హెచ్చరించారు. మీరు మద్రాస్ వెళ్లి ఏం చేశారో, మీ అరాచకాలు ఏంటో అన్నీ నాకు తెలుసు. అవన్నీ బయటపెట్టమంటారా? మీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని నేను కాదు. నేను చాలా స్ట్రాంగ్, అస్సలు తగ్గేదే లేదు. నా జోలికి వస్తే తోలు తీస్తా అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు   వలనే తాను ఆగానని, లేదంటే వీరి బండారం ఎప్పుడో బయటపెట్టేవాడినని అన్నారు.

తాను రాజకీయ నాయకుడిని కాదని, తనపై రాజకీయం చేయవద్దని ఆయన కోరారు. టీటీడీలో వన్ మెన్ కమిషన్ విచారణను పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. నేను చేసిన ఒక్క తప్పైనా చూపించగలరా? నిస్వార్థంగా పనిచేస్తుంటే బురద చల్లుతారా? నా వల్ల టీటీడీకి ఒక్క చిన్న మచ్చ కూడా రాదు. పనికిమాలిన మాటలు, రాతలు కట్టిపెట్టకపోతే లీగల్ గా పోరాడతాను" అని తేల్చి చెప్పారు.తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఈ కుట్రల వెనుక ఉన్న వారి ఆటలు సాగనివ్వనని బి.ఆర్. నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Spotlight

Read More →