Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు!

TTD News: బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. అవస్థలు పడకుండా.. సులభంగా దర్శనం ఎలా పొందాలంటే!

తిరుమల కొండ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల సెప్టెంబర్ 24 నుంచి జరగనున్న ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తులు ఎలా

Published : 2025-09-23 11:36:00
లిటిల్ హార్ట్స్ బ్యూటీ సంచలనం.. ఆ హీరో అంటే పిచ్చి! అమ్మకు అబద్ధం చెప్పేదాన్ని! ఆయన పేరుతో..

తిరుమల కొండ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల సెప్టెంబర్ 24 నుంచి జరగనున్న ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, సౌకర్యవంతంగా శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లు, సౌకర్యాల గురించి తెలుసుకుంటే భక్తులు తమ యాత్రను సులభంగా, వేగంగా పూర్తి చేసుకోవచ్చు.

GST: ప్రతి ప్యాకేజీపై పూర్తి వివరాలు తప్పనిసరి..! డీలర్లకు వినియోగదారుల శాఖ కీలక ఆదేశాలు..!

బ్రహ్మోత్సవాల్లో సేవలు, సౌకర్యాలు:
వసతి సౌకర్యాలు: భక్తుల కోసం యాత్రికుల వసతి సముదాయం (PAC)-1, PAC-2, PAC-3, పద్మనాభ నిలయం వంటి వాటిల్లో లాకర్ల సదుపాయం, వసతి కల్పించారు. ఈనెల 25న సీఎం చంద్రబాబు ప్రారంభించిన తర్వాత PAC-5 కూడా అందుబాటులోకి రానుంది.

PM Modi Gst Reforms: జీఎస్టీ 2.0 అమలు! ఇక ఇంటింటా పొదుపు పండుగ!

వైద్య సేవలు: భక్తులకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే స్పందించేందుకు వీలుగా తిరుమలలోని టీటీడీ అశ్విని ఆసుపత్రితో పాటు అపోలో అత్యవసర వైద్య చికిత్స కేంద్రం అందుబాటులో ఉంటుంది. అలాగే, దక్షిణ మాడవీధిలో 10-12 పడకలతో అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటు చేశారు. మాడవీధుల్లో ఎనిమిది అంబులెన్స్​లు అందుబాటులో ఉంటాయి. స్విమ్స్, రుయా నుంచి 50 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు అందిస్తారు.

Sudha Murthy: సుధా మూర్తికి మోసపూరిత కాల్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!

అన్నప్రసాదాలు: భక్తుల ఆకలి తీర్చేందుకు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, రాంభగీచా, సుదర్శన్, ఏఎన్‌సీ ప్రాంతాల్లో కూడా నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తారు.

Praja Vedika: నేడు (23/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

తలనీలాలు సమర్పించడం: భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ప్రధాన కల్యాణకట్టతో పాటు జీఎన్సీ, హెచ్‌పీసీ, ఎస్వీ గెస్ట్ హౌస్, సప్తగిరి, వరాహస్వామి, నందకం అతిథిగృహాలు, యాత్రికుల వసతి సముదాయాల్లోని కల్యాణకట్టలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 1150 మంది క్షురకులు సేవలు అందిస్తారు.

SSC భారీ నోటిఫికేషన్ విడుదల..! 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు..!

సమాచార కేంద్రాలు: యాత్రికులకు సమాచారం అందించేందుకు రాంభగీచా, షాపింగ్ కాంప్లెక్స్, ఏటీసీ ఏరియా వంటి పది ప్రదేశాల్లో సమాచార సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి వంద మీటర్లకు ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Gold rate: భారీగా ఎగబాకిన బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాములు ఎంతంటే!

భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు:
బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రెండు వేల మంది టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, 4700 మంది పోలీసు సిబ్బంది, 450 మంది సీనియర్ అధికారులు, 3 వేల సీసీ కెమెరాలను వినియోగించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Health Tips: భోజనం చేసిన వెంటనే ఈ పనులు అస్సలు చేయొద్దు! ఎందుకంటే!

ప్రాంతం (తిరుపతి):
అలిపిరి లింక్ బస్టాండ్
నెహ్రూ మున్సిపల్ మైదానం
ఇస్కాన్ మైదానం

Tirumala Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి భక్తులకు నోరూరించే 16 రకాల స్పెషల్ వంటకాలు!

ఎస్వీ వైద్య కళాశాల మైదానం
భారతీయ విద్యాభవనం
ఏపీ టూరిజం ఓపెన్ ఏరియా

GST Officer Suspended: బ్రేకింగ్ న్యూస్! జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సస్పెండ్!

ద్విచక్ర వాహనాలు: 2000
కార్లు: 500

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు వర్షాల ఎఫెక్ట్! చెరువులా మారిన రోడ్లు.. గంటల కొద్దీ ఎదురుచూపులు!

తిరుమలలో వాహనాల పార్కింగ్ నిండితే, తిరుపతిలోనే పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అలిపిరి బస్టాండ్ వద్ద 500 బస్సులను సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లన్నింటినీ సద్వినియోగం చేసుకుని భక్తులు శ్రీవారి ఆశీస్సులు పొందాలని ఆశిద్దాం.

Bhagavad Gita: ప్రతి క్షణం గీతామాతను స్మరించడం ద్వారానే జీవిత సఫలం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-11!
H1b Visa: హెచ్1బీ వీసాలపై భారీ నిర్ణయం.. అమెరికా కంపెనీలకు మోయలేని భారం! అమెరికన్లకే ఉద్యోగాలు..

Spotlight

Read More →