Post Office SCSS: వృద్ధాప్యంలోనూ నెలవారీ ఆదాయం హామీ..! 8.20% వడ్డీతో సురక్షిత పెట్టుబడి..! Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్! Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే! Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు! Coffee Powder: బంగారం కంటే వేగంగా పెరుగుతున్న కాఫీ ధర! కారణం ఇదేనేమో! JIO Offer: జియో వినియోగదారులకు సూపర్ ఆఫర్..! ఏడాది పాటు టెన్షన్‌ లేకుండా ఫుల్‌ డేటా, ఫ్రీ కాల్స్..! SBI: ప్రపంచ ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐకు డబుల్ అవార్డులు..! ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గుర్తింపు..! UIDAI: ఆధార్ కార్డు అప్‌డేట్‌ ఇక ఒక్క క్లిక్‌తో..! నవంబర్‌ 1 నుంచి కొత్త సిస్టమ్ అమల్లోకి..! EPFO: ఉద్యోగం వదిలినా పెన్షన్ హక్కు మీది..! EPFO నియమాలు తెలుసుకోండి..! RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం..! వెండిపైనా రుణాలు.. ఒక్కరికి రూ.10 లక్షల వరకు..! Post Office SCSS: వృద్ధాప్యంలోనూ నెలవారీ ఆదాయం హామీ..! 8.20% వడ్డీతో సురక్షిత పెట్టుబడి..! Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్! Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే! Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు! Coffee Powder: బంగారం కంటే వేగంగా పెరుగుతున్న కాఫీ ధర! కారణం ఇదేనేమో! JIO Offer: జియో వినియోగదారులకు సూపర్ ఆఫర్..! ఏడాది పాటు టెన్షన్‌ లేకుండా ఫుల్‌ డేటా, ఫ్రీ కాల్స్..! SBI: ప్రపంచ ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐకు డబుల్ అవార్డులు..! ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గుర్తింపు..! UIDAI: ఆధార్ కార్డు అప్‌డేట్‌ ఇక ఒక్క క్లిక్‌తో..! నవంబర్‌ 1 నుంచి కొత్త సిస్టమ్ అమల్లోకి..! EPFO: ఉద్యోగం వదిలినా పెన్షన్ హక్కు మీది..! EPFO నియమాలు తెలుసుకోండి..! RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం..! వెండిపైనా రుణాలు.. ఒక్కరికి రూ.10 లక్షల వరకు..!

40 గంటల మ్యూజిక్ నాన్‌స్టాప్.. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో లావా నెక్ బ్యాండ్!

2025-11-03 21:38:00
అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఏ దేశం ఉంది? నేపాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!!

ప్రముఖ దేశీయ మొబైల్ సంస్థ లావా ఇటీవల భారత మార్కెట్లో Lava Probuds N33 అనే అద్భుతమైన నెక్ బ్యాండ్‌ను విడుదల చేసింది. ఇది కేవలం తక్కువ ధరకే అందుబాటులో ఉండటమే కాకుండా, సాధారణంగా ప్రీమియం డివైజ్‌లలో మాత్రమే ఉండే ఏఎన్‌సీ (ANC - Active Noise Cancellation) ఫీచర్‌ను సపోర్ట్ చేయడం దీని ముఖ్య ఆకర్షణ. 

యూఏఈ నివాసితులకు గుడ్‌న్యూస్.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో యూఏఈ కొత్త అడుగు! బుర్జ్ ఖలీఫా వేదికగా..

ముఖ్యంగా పాటలు వినేవారికి, కాలింగ్ అవసరాలు ఉన్నవారికి, మరియు గేమింగ్ ప్రియులకు ఈ నెక్ బ్యాండ్ ఒక వరం అని చెప్పవచ్చు. ఈ కొత్త లాంచ్ గురించి, దాని ఫీచర్లు, ధర (Price) మరియు సామర్థ్యం గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం.

రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి లోకేష్! ప్రజావేదికలో...

Lava Probuds N33 నెక్ బ్యాండ్‌ను చూస్తే, డిజైన్ పరంగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ నెక్ బ్యాండ్ మెటాలిక్ ఫినిషింగ్ తో, ఫ్లెక్సిబుల్ మరియు సౌకర్యవంతమైననిర్మాణంతో వస్తుంది. కాబట్టి దీన్ని మెడలో వేసుకుంటే ఎక్కువసేపు ఉన్నా అసౌకర్యం ఉండదు.

TTd: ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం.. 1985లో ప్రారంభమైన ప్రత్యేక దర్శనం!

ఇందులో ప్రత్యేకంగా వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు బయటి శబ్దాలు (Outside noises) అంతగా వినిపించవు.

Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి!

బేస్ (Bass) ను ఇష్టపడేవారి కోసం ఇందులో 13mm డైనమిక్ బాస్ డ్రైవర్ (13mm Dynamic Bass Driver) ను అందించారు. ఇది పాటలు వినేటప్పుడు క్లియర్ మరియు బలమైన బేస్అనుభూతిని ఇస్తుంది. ఈ నెక్ బ్యాండ్‌ను లావా సంస్థ ముఖ్యంగా సంగీతం, కాలింగ్, మరియు గేమింగ్ వంటి మూడు ముఖ్య అవసరాల కోసం రూపొందించినట్లు తెలుస్తోంది.

మరో భారీ క్రిప్టో మాఫియా గుట్టు రట్టు! మొత్తం రూ.330 కోట్లు..

Lava Probuds N33 నెక్ బ్యాండ్‌ను లావా కంపెనీ కేవలం రూ. 1,299 ధరకే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ధరలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న నెక్ బ్యాండ్‌ను అందించడం సాహసం అనే చెప్పాలి. ఇది రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం!

లావా అధికారిక ఇ-స్టోర్ ద్వారా మరియు భాగస్వామి రిటైల్ స్టోర్ల ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలోనే మెరుగైన ఫీచర్లు ఉండటం వల్ల ఇప్పటికే చాలా మంది దీనిని ఆర్డర్ చేసుకుంటున్నారట.

బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!

ఈ నెక్ బ్యాండ్ ఫీచర్ల విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యేకించి, బయటి శబ్దాల నుండి విశ్రాంతి కావాలనుకునే వారికి ANC ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ప్రోబడ్స్ N33 నెక్ బ్యాండ్ 30dB (డెసిబెల్స్) వరకు నాయిస్ తగ్గింపును అందిస్తుంది. దీనివల్ల చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నాయిస్ గణనీయంగా తగ్గుతుంది.

ప్రపంచానికి అత్యంత స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తున్న దేశాలు! అగ్రస్థానంలో నిలిచిన ఆరు దేశాలు ఇవే!

ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ (Environmental Noise Cancellation - ENC) సపోర్ట్ ఉండటం వల్ల, కాల్స్ మాట్లాడేటప్పుడు మీ వాయిస్ స్పష్టత మెరుగుపడుతుంది. పబ్లిక్ ప్లేస్‌లలో మాట్లాడే వారికి ఇది చాలా అవసరం.

Netflixs new series: కర్గిల్ యుద్ధం నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ కొత్త సిరీస్.. ఆపరేషన్ సఫేద్ సాగర్!

ఆన్‌లైన్ గేమింగ్ కోసం ఇందులో 45ms (మిల్లీసెకన్లు) తక్కువ జాప్యానికి మద్దతు ఇచ్చే ప్రో గేమ్ మోడ్‌ ను అందించారు. దీనివల్ల గేమ్‌ప్లే లేదా వీడియో స్ట్రీమిం సమయంలో సౌండ్ సింక్రొనైజేషన్ మెరుగుపడుతుంది.

Steel Bridge: ట్రాఫిక్ సమస్యలకు చెక్..! రూ.70 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం.. ఆ ప్రాంతం లోనే..!

ఒక నెక్ బ్యాండ్‌లో బ్యాటరీ బ్యాకప్= చాలా ముఖ్యం. Lava Probuds N33 ఈ విషయంలో కూడా నిరాశపరచలేదు.

Kuwait Updates: టూరిస్ట్, ఫ్యామిలీ వీసాలు ఇకపై ఆన్‌లైన్‌లోనే! కువైట్ కొత్త సదుపాయం! ఒకే చోట అన్ని సేవలు...

ఇందులో 300mAh బ్యాటరీ ఉంది. ANC లేకుండా అయితే ఏకంగా 40 గంటల ప్లేబ్యాక్ ను, ANCతో కూడా 31 గంటల ప్లేబ్యాక్ ను అందిస్తుంది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ గురించి చెప్పాలంటే, కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు, ఏకంగా 10 గంటల ప్లేబ్యాక్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఛార్జింగ్ కోసం దీనికి టైప్-సి పోర్ట్ ఉంటుంది.

Railway Projects: ఏపీలో రైల్వే విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌..! 26 కొత్త ప్రాజెక్టులు.. ఆ ప్రాంతంలో మూడు రైల్వే లైన్లు..!

ఇది బ్లూటూత్ v5.4 ద్వారా కనెక్ట్ అవుతుంది.
ఇతర ఫీచర్లు: ఒకేసారి రెండు డివైజ్‌లకు దీన్ని పెయిర్ చేయవచ్చు. ఇది ఆటోమేటిక్ పవర్ కంట్రోల్ కోసం ఉపయోగపడుతుంది.

Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే!

ఈ నెక్ బ్యాండ్ IPX5 రేటింగ్ తో వస్తుంది. అంటే చెమట లేదా చిన్నపాటి నీటి తుంపరల నుండి రక్షణ లభిస్తుంది. పాటలు, కాల్స్‌ను నిర్వహించడానికి దీనిపై ఇన్-లైన్ బటన్లు కూడా ఉన్నాయి. మొత్తం మీద, Lava Probuds N33 అనేది తక్కువ ధరలో, అధిక ఫీచర్లను ఆశించేవారికి ఖచ్చితంగా ఒక మంచి ఎంపిక.

Spotlight

Read More →