Astrology 2025 : ఈ రాశుల వారికి అక్టోబర్ నెలలో రాజయోగం! ఊహించని లాభాలు!

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం మానవ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. అక్టోబర్ 2025లో బుధ గ్రహం ఉదయం జరగనుంది. బుధుడు బుద్ధి, వ్యాపారం, కమ్యూనికేషన్

Published : 2025-09-17 15:29:00
India News: ట్రంప్‌కు మరో షాక్.. భారత్ - బ్రిటన్ బంధం పటిష్టం! కీలక ఒప్పందాలు - షెడ్యూల్ ఇదే.!

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం మానవ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. అక్టోబర్ 2025లో బుధ గ్రహం ఉదయం జరగనుంది. బుధుడు బుద్ధి, వ్యాపారం, కమ్యూనికేషన్‌కి అధిపతిగా ఉన్నందున ఈ గోచారం శుభప్రదమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది వృత్తిపరంగా, ఆర్థికపరంగా అనుకూల ఫలితాలను ఇస్తుంది.

Home Tips: రసాయనాలు వద్దు, వంటింటి చిట్కాలు ముద్దు.. ఈ నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో బల్లులు, బొద్దింకలు మాయం!

మిథున రాశి వారికి ఈ గోచారం ప్రత్యేక శుభప్రదం. ఈ రాశి అధిపతి బుధుడే కావడంతో వారి ఆలోచనలు స్పష్టంగా, సృజనాత్మకంగా మారతాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు వస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. పెట్టుబడులు పెట్టడం లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో లాభకరం అవుతుంది.

World News: ఆ దేశంలో చట్టాలు కఠినం.. ఈ 5 వస్తువులు తీసుకువెళ్తే జరిమానా, జైలు శిక్ష ఖాయం!

కన్యా రాశి వారికి వృత్తిపరంగా పెద్ద అవకాశాలు లభిస్తాయి. పదోన్నతులు, జీతం పెరుగుదల సాధ్యమవుతాయి. వ్యాపారులు కొత్త అవకాశాలను అందుకుంటారు. పెట్టుబడులు లాభాలు ఇస్తాయి. మొత్తానికి ఈ రాశి వారు వృత్తిపరంగా స్థిరపడతారు.

Top Airlines: ట్రావెల్ లవర్స్ కు బెస్ట్ ఛాయిస్! ప్రపంచంలో 2025 టాప్ ఎకానమీ ఎయిర్‌లైన్స్ లిస్ట్ ఇదే!

తుల రాశి వారికి సామాజిక గౌరవం, ఆర్థిక లాభం కలుగుతుంది. కొత్త సంబంధాలు, వ్యాపార ఒప్పందాలు విజయవంతమవుతాయి. వెండి, బంగారం, ఆస్తులలో పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. కొత్త భాగస్వామ్యాలు కూడా లాభాలు తెస్తాయి.

PM: మహిళా ఆరోగ్య, సాధికారత కోసం కేంద్రం కొత్త పథకం! ప్రధాని మోదీ ప్రత్యేక ..!

కుంభ రాశి వారికి ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి. కొత్త వృత్తి అవకాశాలు లభిస్తాయి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. అయితే ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బుధుడికి సంబంధించిన మంత్రజపం, దానధర్మాలు చేస్తే మరింత శుభఫలితాలు పొందవచ్చు.

Vahanamitra application: రూ15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే అప్లికేషన్లు!
ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం...కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే సమయం!
Indian Rupee: ఎగుమతిదారులకు, విదేశీ ప్రయాణికులకు శుభవార్త! రూపాయికి పెరిగిన విలువ.. రెండు వారాల్లో తొలిసారిగా.!
Royal Enfield: బడ్జెట్ బైకర్లకు పండగే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరల్లో భారీ మార్పులు! ఆ మోడళ్ల ధరలు మాత్రం..

Spotlight

Read More →