Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో.. Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో..

Mahesh Babu: మహేశ్ బాబు నెక్స్ట్ మూవీ ఫిక్స్.. అంత్యంత క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా!

Mahesh Babu Next Movie: దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు తర్వాతి ప్రాజెక్ట్ గురించి ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేశ్ నెక్స్ట్ సినిమా అత్యంత క్రేజీ కాంబినేషన్‌ లో ఫిక్స్ అయింది.

Published : 2026-02-18 17:04:00
  • సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న నెక్స్ట్ మూవీ..
     
  • మహేశ్ తదుపరి చిత్రంపై ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి..

Mahesh Babu Next Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో సినిమా అంటే.. అది కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఒక బాక్సాఫీస్ సునామీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేశ్, తన తర్వాతి చిత్రాన్ని సందీప్ వంగాతో లాక్ చేసినట్లు వస్తున్న వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో రుద్ర అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 2026 జూన్ నాటికి పూర్తి కానుందని సమాచారం. దీని తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారు మహేశ్.

సందీప్ ఇప్పటికే మహేశ్ కోసం ఒక ఇంటెన్స్ అండ్ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను (డెవిల్ అనే పేరు వినిపిస్తోంది) సిద్ధం చేశారని సమాచారం. సందీప్ తన సినిమాల్లో హీరోలను చూపించే వైల్డ్ అండ్ రా స్టైల్, మహేశ్ బాబుకి ఉండే క్లాస్ అప్పీల్‌తో తోడైతే వెండితెరపై మంటలు పుట్టడం ఖాయం. ఈ భారీ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత, ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ నిర్మించబోతున్నారు. మహేశ్ బాబు మరియు సునీల్ నారంగ్‌ల మధ్య అప్పటికే ఏఎంబీ (AMB) సినిమాస్ ద్వారా బలమైన వ్యాపార బంధం ఉంది. ఈ సాన్నిహిత్యమే ప్రాజెక్ట్ ఇంత వేగంగా ఓకే అవ్వడానికి ప్రధాన కారణమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు అయ్యే అవకాశం ఉందని టాక్.

సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును క్రియేట్ చేసుకున్నారు. గతంలోనే వీరు కలవాల్సి ఉన్నా, కథా చర్చల దశలోనే ఆగిపోయింది. ఇప్పుడు సందీప్ వంగా ప్రభాస్‌తో ‘స్పిరిట్’ పూర్తి చేసిన తర్వాత, మహేశ్‌తో ఈ సినిమాను ప్రారంభించనున్నారు. అంటే 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మహేశ్ బాబు బాడీ లాంగ్వేజ్‌ను సందీప్ వంగా ఎలా మలుస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. రాజమౌళి సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగే మహేశ్, ఆ తర్వాత సందీప్ వంటి 'రా' డైరెక్టర్‌తో చేయడం పక్కా మాస్ ఆడియన్స్‌కు విందు భోజనం వంటిదే.

ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రానప్పటికీ, ఇండస్ట్రీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ కాంబో ఫిక్స్ అయిపోయినట్లే. ‘వారణాసి’లో మహేశ్ క్లాస్ అడ్వెంచర్‌ను చూస్తే, సందీప్ సినిమాలో ఆయన మాస్ విశ్వరూపాన్ని చూడబోతున్నాం.

Spotlight

Read More →