Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే!

బంగారం 10 గ్రా. ధర 2026 చివరకు 2 లక్షలకు! నిపుణుల సూచన! పెట్టుబడి మంచిదా కాదా!

బంగారం సాంప్రదాయక కట్టుబాటులతో అత్యధిక  ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఒకప్పుడు బంగారం అంటే అదో గొప్ప సంపద, బంగారం ధరించిన స్త్రీని చూస్తే సాక్షాత్తు అమ్మవారి ర

Published : 2025-09-23 13:11:00
Railway Jobs: యువతకు గోల్డెన్ ఛాన్స్! భారతీయ రైల్వేలో 1763 అప్రెంటిస్ ఉద్యోగాలు! దరఖాస్తు వివరాలు!

బంగారం సాంప్రదాయక కట్టుబాటులతో అత్యధిక  ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఒకప్పుడు బంగారం అంటే అదో గొప్ప సంపద, బంగారం ధరించిన స్త్రీని చూస్తే సాక్షాత్తు అమ్మవారి రూపం దర్శనమిచ్చేలా ఉట్టిపడేవారు. కానీ నేటి సమాజంలో బంగారానికి మించిన నగలు ఎన్నో వచ్చిన బంగారానికి ఏదీ సాటి కాదని చెప్పుకోవచ్చు. మన తాతఅమ్మమ్మ తరం, మన తరం బంగారాన్ని కొనుక్కుని స్థాయిలో ఉన్నామనే చెప్పు. అయితే రానున్న 2026  మరియు 2027మధ్య నాటికీ తులం బంగారం 2 లక్షల ఉండేలా ఉందండోయ్.  

OTT Movies: ఆసక్తికరమైన క్రైమ్, రొమాంటిక్ సిరీస్‌లు.. ఓటీటీలో ఈ వారం స్ట్రీమింగ్! ఫుల్ లిస్ట్ ఇదే!

ఇటీవలే  బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రామము బంగారం ధర రూ 2,200పెరిగి రూ 1.16,200 రికార్డ్ గరిష్ట స్థాయికి  చేరింది. తులం బంగారం ధర ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే ఏడాది తారస్థాయి కి చేరుతుంది అని చెప్పడంలో నిస్సందేహమే లేదు.

Varma tweet: చిరు పవన్ కలిసి సినిమా చేస్తే.. అది ఈ శతాబ్దపు మెగా పవర్ సినిమా అవుతుంది.. రామ్ గోపాల్ వర్మ!

5 సంవత్సరాల క్రితం 2020 సెప్టెంబరులో 10 గ్రాముల 24 క్యారెట్ ప్యూర్ బంగారం ధర సుమారు రూ.51,619 గా ఉండేది. ఇప్పుడు అది రెండింతలుగా, అంటే సుమారు రూ.1.12 లక్షల వరకు పెరిగింది. ఈ రేట్లు కొనసాగితే వచ్చే 5 సంవత్సరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షలకు చేరుతుందని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.

Maoist: భూపతి ద్రోహిగా ప్రకటిత..! ఆయుధాలు వెంటనే అప్పగించాలన్న ఆదేశం..!

బంగారం పెరుగుదలకు మరొక కారణంగా కరోనా సమస్య, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా వాణిజ్య విధానాలు, ఇతర అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలను ప్రభావితం చేశాయి. గ్లోబల్ ట్రేడింగ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) పెరుగుతుండటం కూడా ధరలను పైకి నెట్టే ఒక కారణంగానే చెప్పుకోవచ్చు. గత ఏడాదిలో గోల్డ్ ETF రిటర్న్స్ సుమారు 47% పైగా ఉన్నాయి.

Lokesh: అమ్మఒడి కాదు.. ఇది తల్లికి వందనం పథకం.. మంత్రి లోకేష్!

గతంలో 2005లో 10 గ్రాముల బంగారం ధర రూ.7,000గా ఉండగా.  2010కి రూ.18,500, 2015కి రూ.26,300, 2025కి రూ.1,10,000కు పెరిగింది. ఈ రేట్లతో చూస్తే, వచ్చే కొన్ని సంవత్సరాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిపుణుల అంచనా ప్రకారం, 2026 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 4,000 డాలర్లకు చేరవచ్చు. ఇది దేశీయంగా రూ.1,18,000–1,20,000 వరకు ఉండవచ్చని, 2–5 సంవత్సరాల్లో రూ.1,70,000–2 లక్షల స్థాయి వరకు చేరవచ్చు.అందుచేత బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల రానున్న తరాలకు అదొక మంచి ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో బంగారు షాపుల్లో నెలకి ఇంత అమౌంట్ కట్టుకునే అవకాశాలు కూడా వచ్చాయి కాబట్టి మధ్యతరగతి వారు కూడా దీనిపై ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదే సుమీ.

Car Fuel Tank: కారులో ఎంత పెట్రోల్ లేదా డీజిల్ నింపాలి? చాలా మందికి తెలియని నిజం! ఈ జాగ్రత్తతో డబుల్ బెనిఫిట్!
Farmers: ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్..! యూరియా కొరతపై తప్పుడు ప్రచారం..! అవసరమైతే డోర్ డెలివరీ..!
TikTok china : అమెరికాలో సోషల్ మీడియా యాప్ ఆపరేట్ చేయబోయే ఒరాకిల్.. టిక్‌టాక్ ఒప్పందంపై త్వరలో!
Green Field Highway: ఏపీలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవే! ఇప్పుడు 12 గంటలు కాదు 5 గంటల్లో చేరుకోవచ్చు!
TTD News: బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. అవస్థలు పడకుండా.. సులభంగా దర్శనం ఎలా పొందాలంటే!

Spotlight

Read More →